జాబ్ రిమైండర్స్ | job reminders | Sakshi
Sakshi News home page

జాబ్ రిమైండర్స్

Published Thu, Dec 19 2013 2:24 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు నిమిత్తం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరబడుచున్నవి.

ఎస్‌బీఐ
 46 మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులు
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:
 జనవరి 3, 2014
 వివరాలకు:www.sbi.co.in
 ........................................................
 బీఎస్‌ఎఫ్
 వివిధ కేటగిరీల్లో 196 పోస్టులు
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:
 జనవరి 14, 2014
 వివరాలకు: http://bsf.nic.in/
     ........................................................
 ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్
 వివిధ కేటగిరీల్లో 158 పోస్టులు
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:
 జనవరి 14, 2014
 వివరాలకు:http://jobapply.in/mrpsujob
 ........................................................
 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్
 మిడిల్ మేనేజ్‌మెంట్, జూనియర్ మేనేజ్‌మెంట్, ఆఫీస్ అసిస్టెంట్ విభాగాల్లో 374 పోస్టులు
 రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:డిసెంబర్ 30, 2013
 వివరాలకు: www.apgvbank.in
 ........................................................
 ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-14
 ఫ్లయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ
 దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 12, 2014
 వివరాలకు:http://careerairforce.nic.in
 ........................................................

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement