‘ఆహుతి’ ప్రసాద్
ఇన్ బాక్స్
ప్రముఖ సినీ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టు ఆహుతి ప్రసాద్ కేన్సర్ వ్యాధితో కన్నుమూయడం తెలు గు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సహజ నటనతో డైలాగులతో అల రించిన ప్రసాద్ తొలిదశలో ఆహు తి సినిమాతో, మలిదశలో చంద మామ చిత్రంతో విశేష గుర్తింపు ను పొందారు. చందమామలో గోదావరి యాసతో ఆయన పలి కిన సంభాషణలు ఎన్నటికీ మర పురావు. సినిమాకే అంకితమై చివ రివరకు నటననే వృత్తిగా చేసు కున్న వారిలో ఆహుతి ప్రసాద్ ఉచ్ఛ స్థాయిలో, దెబ్బతిన్నప్పుడు కూడా వ్యక్తిత్వాన్ని చంపుకోకుం డా మెలిగారు. వయసు మీరకుం డానే వెళ్లిపోయిన ఆహుతి ప్రసాద్ కు నివాళి.
కామిడి సతీష్ రెడ్డి, పరకాల