'కుడా’లో ఎల్ఆర్ఎస్పై హెల్ప్‌డెస్క్
కరీమాబాద్ : హన్మకొండలోని ‘కుడా’ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై శనివారం హెల్ప్‌డెస్క్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు దరఖాస్తుదారులు హాజరై తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు.
ఈ సందర్భంగా ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, పీఓ అజిత్‌రెడ్డి, సెక్రటరీ మురళీధర్‌రావు, ఏఓ సత్యనారాయణలు దరఖాస్తుదారులకు అవగాహన కల్పించారు.