Lokeshbabu
-
‘నారా లోకేష్‌పై చర్యలేవి’
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ షోషల్‌మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులు సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గత ఏడాదిలోని కంప్లైంట్‌పై ఒప్పుడు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన గుంటూరు బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘ఇవాళ మరో కార్యకర్త రాజశేఖర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్, మా పార్టీ నేతలపై టీడీపీ పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేశాం. నా కుటుంబసభ్యులపై పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదు. మేం ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవటం లేదు. మాపై అనుచిత పోస్టులు పెట్టిస్తున్న లోకేష్‌పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?’’ అని నిలదీశారు.చదవండి: బాబు మాటలు ఉత్త డాబు అని తెలిపోయింది: విజయసాయిరెడ్డి -
లోకేష్ బాబు కాదు బర్గర్ బాబు: ఎమ్మెల్యే కమలాకర్
కరీంనగర్: ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ బాబు కాదు బర్గర్ బాబు అని స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుపై ట్విట్టర్లో పోస్టులు చేయడం మానివేయాలని లోకేష్ బాబుకు ఆయన సలహా ఇచ్చారు. పచ్చ తెగులు లాంటి పచ్చ పార్టీతో తెలంగాణకు ప్రమాదం అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను అమ్మి, తెలంగాణ అమరవీరులు, రైతులకు పరిహారంగా ఇవ్వాలని కమలాకర్ అన్నారు. ** -
లోకేష్‌తో మనసులో మాట 2 పుస్తకాన్ని రాయిస్తున్న చంద్రబాబు
-
చంద్రబాబు,లోకేశ్బాబుతో సిల్లీబ్రాండ్