
గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ షోషల్‌మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులు సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గత ఏడాదిలోని కంప్లైంట్‌పై ఒప్పుడు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన గుంటూరు బుధవారం మీడియాతో మాట్లాడారు.
‘‘ఇవాళ మరో కార్యకర్త రాజశేఖర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్, మా పార్టీ నేతలపై టీడీపీ పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేశాం. నా కుటుంబసభ్యులపై పెట్టిన పోస్టులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదు. మేం ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవటం లేదు. మాపై అనుచిత పోస్టులు పెట్టిస్తున్న లోకేష్‌పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?’’ అని నిలదీశారు.

చదవండి: బాబు మాటలు ఉత్త డాబు అని తెలిపోయింది: విజయసాయిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment