Organ
-
సెప్టిక్ షాక్: నటుడు శరత్‌బాబు ఉసురు తీసింది ఆ వ్యాధే!
టాలీవుడ్ నటుడు శరత్ బాబు తెలుగు , కన్నడతో సహా వివిధ భాషలలో హీరోగా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అలా ఆయన దాదాపు 230కి పైగా చిత్రాల్లో నటించారు . ఆయన క్యారెక్టర్ రోల్స్‌లో కూడా ప్రేక్షకులను అలరించారు. చివరికి 71 ఏళ్ల వయసులో ఈ మహమ్మారి సెప్సిస్ బారిన పడి మృతి చెందారు. ఆఖరి దశలో తీవ్ర ఇన్ఫెక్షన్కు గురై చాల రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఆయనకు వచ్చిన సెప్సిస్ ప్రాణాంతకమా? ఎందువల్ల వస్తుంది..? సెప్టిక్ షాక్ అనేది సెప్సిస్‌కి సంబంధించిన తీవ్ర దశ. దీని కారణంగా శరీరంలో ఒక్కసారిగా రక్తపోటు పడిపోయి శరీరం తీవ్ర ఇన్ఫెక్షన్కు గురవ్వుతుంది. ఈ పరిస్థితి ప్రాణాంతకమైనది. ఈ దశలో మెదడు నుంచి సమస్త అవయవాలు వైఫల్యం చెంది పరిస్థితి విషమంగా మారిపోతుంది. దీన్ని బహుళ అవయవాల వైఫల్యానికి దారితీసే వైద్య పరిస్థితి అని అంటారు. సెప్సిస్ అంటే.. సెప్సిస్‌ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)గా పిలుస్తారు. అంటే.. ఇన్ఫెక్షనకు శరీరం తీవ్ర ప్రతిస్పందించడం అని అర్థం. ఈ పరిస్థితి ఎప్పుడు సంభవిస్తుందటే..శరీరం అంతటా ఇన్షెక్షన్ చైన్ రియాక్షన్‌లా వ్యాపించడం జరిగితే ఈ సెప్సిస్ బారిన పడటం జరుగుతుంది. చాలా వరకు రోగిని ఆస్పత్రికి తీసుకు వెళ్లే ముందు ప్రారంభమవుతాయి. ఈ సెప్సిస్ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులు, మూత్రనాళాలు, చర్మం లేదా జీర్ణశయాంతర ప్రేగుల నుంచి ప్రారంభమవుతాయి. కారణం.. సూక్ష్మక్రిములు ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తాయి.ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపించడం ప్రారంభిస్తుంది. అయితే దీనికి చికిత్స తీసుకుంటూ ఆపేసినా లేక తీసుకోకపోయినా సెప్సిస్ బారిన పడటం జరుగుతుంది. చాలా వరకు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సెప్సిస్‌కు కారణం. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కూడా సంభవించవచ్చు. ఈ సెప్సిస్‌ని శరీరంలో అభివృద్ధి చేసే వ్యక్తులు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల లేదా బలహీనమైన రోగనిరోధక వ్యకవస్థతో తీవ్ర వైద్య పరిస్థితిని కలిగి ఉంటారు. ఈ ఇన్ఫెక్షన్తో బాధపడే వారిలో దాదాపు పావు నుంచి ఒక వంతు దాక ఆస్పత్రిని సందిర్శించిన ఒక్క వారంలోనే మళ్లీ ఆస్పత్రిలో చేరడం జరుగుతుంది. సెప్సిస్ దశలు.. మూడు దశలు సెప్సిస్: ఇది రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్కు అతిగా స్పందించే పరిస్థితి. తీవ్రమైన సెప్సిస్: సెప్సిస్ అవయవాలు పనిచేయకపోవడానికి కారణమవుతుంది. ఇది సాధారణంగా తక్కువ రక్తపోటు, వాపు ఫలితంగా జరుగుతుంది. సెప్టిక్ షాక్: సెప్టిక్ షాక్ అనేది సెప్సిస్ చివరి దశ. చాలా IV (ఇంట్రావీనస్) ద్రవాలు ఉన్నప్పటికీ, ఇది అత్యంత తక్కువ రక్తపోటు ద్వారా నిర్వచించబడింది. ఈ దశ ప్రాణాంతకమని చెప్పొచ్చు. లక్షణాలు.. వేగవంతమైన హృదయ స్పందన రేటు జ్వరం లేదా అల్పోష్ణస్థితి (ఉష్ణోగ్రతలు పడిపోవడం) వణుకు లేదా చలి వెచ్చగా, తడిగా లేదా చెమటతో కూడిన చర్మం గందరగోళం లేదా దిక్కుతోచని స్థితి హైపర్వెంటిలేషన్ (వేగవంతమైన శ్వాస) శ్వాస ఆడకపోవుట. సెప్టక్ షాక్ లేదా చివరి దశకు చేరినప్పుడు.. చాలా తక్కువ రక్తపోటు కాంతిహీనత మూత్ర విసర్జన తక్కువగా లేదా లేదు గుండె దడ అవయవాలు పనిచేయకపోవడం చర్మ దద్దుర్లు (చదవండి: దంగల్ నటి సుహాని భట్నాగర్ మృతికి ఆ వ్యాధే కారణం! వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
మొదటి కాన్పులోనే కవలలు.. అంతలోనే తల్లిదండ్రుల ఆనందం ఆవిరి
సాక్షి, హన్మకొండ: మొదటి కాన్సు.. కవలలు జన్మించారు.. ఈ విషయం సంతోషాన్ని కల్గించినా.. పుట్టిన బిడ్డలిద్దరికీ అవయవాలు పెరగడంలేదనే విషయం తెలిసి ఆ తల్లిదండ్రుల ఆనందరం ఆవిరైంది. ఆ కవలలు సాధారణ స్థితికి చేరాలంటే రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పెద్దపల్లి జిల్లా,కాల్వశ్రీరాంపూర్ మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన బండ రాజు, అనూషలకు గత ఏడాది వివాహం జరిగింది. ఈక్రమంలో అనూషకు జనవరి 31న పురిటినొప్పులు వస్తుండడంతో హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అదే రోజు రాత్రి ఆపరేషన్ ద్వారా ప్రసవం చేశారు. ఇద్దరు కవలలు(మగ) జన్మించడంతో ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. నెలలు నిండకముందే (ఎనిమిది నెలల మూడు రోజులకే) అనూష ప్రసవించడంతో శిశువులు ఒకరు 1.2, 1.7 కేజీల బరువు మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా రోజులు గడుస్తున్నా వారిలోని ఊపిరితిత్తులు, గుండె, ఇతర ప్రధాన అవయవాల ఎదగడంలేదని గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స అవసరమని, అందుకు రూ.10లక్షలు అవసరం అని చెప్పారు. ఇప్పటికే రోజుకు రూ.40వేల చొప్పున ఖర్చు అవుతుందని, పూర్థిస్థాయిలో వైద్యానికి అయ్యే ఖర్చు భరించే స్థోమత తమకు లేని చిన్నారుల తండ్రి రాజు కన్నీటి పర్యంతమవుతూ వివరించాడు.దాతలు ఆర్థిక సాయమందించి ఆదుకోవాలని వేడుకున్నాడు. 88977 47685, 94283 32336, 95505 99202 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించి ఆదుకోవాలని కోరారు. దాతలు సాయం అందించాల్సిన వివరాలు: పేరు: బండ రాజు అకౌంట్ నంబర్: 62251616556 ఐఎఫ్ఎస్సీ: ఎస్బీఐఎన్ 0020388, బ్రాంచ్: కాల్వశ్రీరాంపూర్ -
అవసరానికి మించి ప్రోటీన్స్ ప్రమాదమే..
మనం తరుచూ తీసుకునే ఆహారపదార్థాల్లో పోషక విలువలు సమతుల్యంగా ఉండేటట్లు చూసుకోవాలి. శరీరానికి పుష్టిని చేకూర్చే పదార్థాలను తినడం ద్వారా ప్రోటీన్స్ అందుతాయి. ఆరోగ్యమే మనకి మహా సంపదతో సమానం. ‘‘అనారోగ్యంతో ఉన్న వారికి సకల ఐశ్వర్యాలున్నా.. వృధానే’’అని పెద్దలు చెబుతుంటారు. శరీరానికి 70 శాతం వ్యాయామం.. 30 శాతం తిండి అవసరం. కానీ ఇందుకి భిన్నంగా ప్రస్తుతం జరుగుతోంది. సమయానికి తగ్గట్లు సరైన ఆహారం తీసుకోవాలనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. మన వంటింట్లోనే మనకు కావాల్సిన పోషకాలున్న పదార్థాలు ఉన్నాయి. కానీ వాటిని తీసుకునే విధానంలో క్రమపద్ధతిని పాటించడం లేదు. డా. లవ్‌నీత్ బాత్రా చేసిన సూచనలు ఉదయం పూట: ఒక కప్పు నీటిలో గోధుమ గడ్డి (వీట్ గ్రాస్) పౌడర్, ఒక టీస్ఫూను కొబ్బరి నూనె లేదా టీ స్ఫూను పీనట్ బటర్‌తో పాటు రోజుకో ఆపిల్‌ను డైట్లో చేర్చుకోవాలి. టిఫిన్ కి ముందు: ప్రోటీన్లు కలిగిన పదార్థాలలో కొబ్బరి నీరు ఉండేటట్లు చూసుకోవాలి. టిఫిన్‌లోకి మూడు ఎగ్‌వైట్స్, శెనగలతో చేసిన పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. శనగల్ని ఇష్టపడని వారు టోస్ట్ అవకాడోని తీసుకోవచ్చు. ఒక వేళ శాకాహారులైతే 100 గ్రాముల పన్నీర్ ని కలుపుకోవచ్చు. భోజనానికి ముందు: ఒక కప్పు మొలకెత్తిన గింజలు, ఒక టీ స్ఫూన్ నానాబెట్టిన వేరుశనగలు తీసుకోవాలి. భోజనం: అన్నంతో పాటు ఒక కప్పు పెరుగు, వంద గ్రాముల పన్నీర్, ఆకుకూరలు, కూరగాయలు ఉండేటట్లు చూసుకోవాలి. రొట్టెతో పప్పు లేదా బెండకాయ, కూరగాయలు ఉంటే సరిపోతుంది. మధ్యాహ్నం మూడింటికి: చక్కెర శాతం తక్కువగా ఉన్న పండ్లు తీసుకోవాలి. చెర్రీ మొదలయినవి ఉంటే మంచిది. సాయంత్రంఐదింటికి: టోస్ట్‌తో పాటు లైట్ పుడ్ చిప్స్, బిస్కెట్స్ లాంటి వాటిని తీసుకోవాలి అవసరమైతే అవకాడో వంటివి అదనంగా చేర్చుకోవచ్చు. ఏడింటికి: కొద్దిగా (మష్రూమ్) పుట్టగొడుగు సూప్ లేదా వేడిగా ఏవైనా తీసుకుంటే సాయంత్రం పూట నూతనుత్తేజం వస్తుంది. చివరగా డిన్నర్: బ్రౌన్‌రైస్‌తో పాటు ( అన్ ఫాలిష్) 150 గ్రాముల సోయా(టోఫు) ఉండేటట్లు చూసుకోవాలి. లేదంటే రెండు చపాతీలతో బెండకాయ లేదా కాయగూరలు ఉండేట్లు సిద్ధం చేసుకోవాలి. ఏవైన ఇతర సమస్యలుంటే నిద్రకి ముందు అశ్వగంధ టాబ్లెట్లు లేదా నానాపెట్టిన అయిదు బాదం గింజల్ని తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి పాటించాల్సిన సూత్రాలు 1. శరీర అవయవాల(ఆర్గాన్స్) పనితీరు మెరుగ్గా ఉండాలంటే రోజుకి కనీసం 3 నుంచి 4 లీటర్ల వేడి నీటిని ప్రతీ రోజు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. 2. శరీరానికి ప్రోటీన్ 30 గ్రాములకు మించినా ప్రమాదమే...! 3. డాక్టర్ బాత్రా మాట్లాడుతూ..‘‘ మీ శరీరానికి నూతనుత్తేజం వ్యాయామ్యమేనని కనీసం రోజుకి 30 నిమిషాలు వ్యాయామ్యం చేయడం ద్వారా సమతుల్యంగా ప్రోటీన్ శరీరానికి అందుతుంది. రోజుకు మనకు 25 నుంచి 30 గ్రాముల ప్రోటీన్ సరిపోతుందని’’ ఆమె తెలిపారు. 4. అవసరానికి మించి ప్రోటిన్ తీసుకోవడం కూడా శరీరానికి ప్రమాదకరమని గ్యాస్, అజీర్తిని కలిగిస్తుందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 5. శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కాలేయం (లివర్)దేనికి లేని ప్రత్యేకత కాలేయానికి ఉంది. 90 శాతం చెడిపోయినా కూడా తొలగిస్తే తిరిగి పెరుగుతుంది. అలాంటి దానిని కపాడుకోవాలి కదా..:! లివర్ పనితీరును మెరుగుపరిచేందుకు గోధుమ గడ్డి( వీట్ గ్రాస్) అశ్వగంధ ఉపయోగపడుతుందని సమతుల్య ఆహారాన్ని తీసుకుని కండరాలను పుష్ఠిగా మార్చుకోవాలని అన్నారు. ఎక్కువ ప్రోటీన్ శరీరంలో యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుందని హెచ్చరించారు. ఈ రోజే మీ డైట్ ను ప్రారంభించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారండి. మరెందుకు ఆలస్యం మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. -
36 కిమీ..28 నిమిషాలు!
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగం అధికారులు సైబరాబాద్ పోలీసుల సహకారంతో మరోసారి ‘గ్రీన్ ఛానల్’ ఇచ్చారు. శుక్రవారం ఉదయం శంషాబాద్‌లోని విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి లైవ్ ఆర్గాన్స్ అయిన ఊపిరితిత్తుల్ని తరలిస్తున్న అంబులెన్స్‌ల కోసం ఈ పని చేశారు. ఫలితంగా ఈ 36.8 కిమీ దూరాన్ని అంబులెన్స్ కేవలం 28 నిమిషాల్లో అధిగమించాయి. ఇతర రాష్ట్రంలోని ఓ డోనర్ ఇచ్చిన ఊపిరితిత్తులతో కూడిన విమానం శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. ఈ లైవ్ ఆర్గాన్స్ బాక్సుల్ని తీసుకుని వెళ్లడానికి అంబులెన్స్‌లు అక్కడకు చేరుకున్నాయి. చదవండి: 11.5 కిమీ.. 9 నిమిషాలు అక్కడ నుంచి ఉదయం 11.11 గంటలకు బయలుదేరాయి. ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం తమ వాహనంలో అంబులెన్స్‌లకు ఎస్కార్ట్‌గా ముందు వెళ్ళింది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ దాదాపు పూర్తిగా ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు ‘గ్రీన్ ఛానల్’ ఇవ్వడంతో నిరాటంకంగా సాగి 11.39 గంటలకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకు నగర ట్రాఫిక్ పోలీసులు మొత్తం 13 సార్లు లైవ్ ఆర్గాన్స్‌తో కూడిన అంబులెన్సుల కోసం గ్రీన్‌ఛానల్ ఇచ్చినట్లు సిటీ ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ తెలిపారు. -
అవయవదానంపై అవగాహన పెంచాలి
న్యూఢిల్లీ: అవయవదానం గురించి ఒక ఉద్యమంలా అవగాహన కల్పించాల్సిన అవసరముందని, అప్పుడే ప్రజలు స్వచ్ఛందంగా అవయవదానానికి ముందుకు వస్తారని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ప్రపంచంలోనే అత్యధిక అవయవ మార్పిడి చేస్తున్న అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. మరణించిన దాతల నుంచి మార్పిడి, అందుబాటులో ఉన్న అవయవాల మధ్య భారీ అంతరం ఉందని తెలిపారు. భారత్‌లో ప్రతీ 10 లక్షల జనాభాకు కేవలం 0.65 అవయవ దాన రేటు ఉందని చెప్పారు. ఢిల్లీలో భారతీయ అవయవదాన దినోత్సవ కార్యక్రమంలో హర్షవర్ధన్ మాట్లాడారు. -
బైకార్నేట్ యుటెరస్ అంటే?
నా వయసు 27 ఏళ్లు. పెళ్లైన రెండో నెలలో నాకు పీరియడ్ మిస్సయింది. టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కానీ రెండో నెల చివర్లో కాస్తంత బ్లీడింగ్ కనిపించింది. వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి స్కానింగ్ చేయించుకుంటే నాకు ‘బైకార్నేట్ యుటెరస్’ ఉందని చెప్పారు. పదిహేను రోజుల తర్వాత పూర్తిగా అబార్షన్ అయింది. ఈ బైకార్నేట్ యుటెరస్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి. నాకు మళ్లీ ఇలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – స్రవంతి, మెయిల్ గర్భాశయం అనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పడుతుంది. ఈ గర్భాశయం సాధారణంగా రెండు భాగాలుగా దగ్గరకు వచ్చి అతుక్కుంటాయి. ఆపైన మధ్యభాగంలో ఉన్న గోడ కరిగిపోతుంది. అలా గర్భాశయం మొత్తం ఒక్కటిగా ఏర్పడుతుంది. రెండు భాగాలు దగ్గరకు వచ్చే ప్రక్రియలో, అలాగే కరిగిపోయే ప్రక్రియలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మధ్యలో ఉన్న పొర అలాగే ఉండిపోయి బైకార్నేట్ యుటెరస్గా ఏర్పడుతుంది. అది గుండె ఆకారంలో ఉంటుంది. ఇందులో గర్భాశయం పై భాగం మధ్యలో చీలినట్లు లోపలికి ఉంటుంది. దీనివల్ల కొందరిలో గర్భాశయం మామూలు గర్భాశయంలాగా శిశువు పెరిగేకొద్దీ విచ్చుకోలేదు, ఎక్కువగా సాగలేదు కాబట్టి పిండం బరువు ఎక్కువగా పెరగకపోవడం, ఉమ్మనీరు తక్కువగా ఉండటం, బిడ్డ పొజిషన్ సరిగా లేకుండా ఎదురుకాళ్లతో ఉండటం లాంటివి జరుగుతాయి. దీనివల్ల నెలలు నిండకుండానే కాన్పు చేయాల్సిరావడం, అందులోనూ ఆపరేషన్ ద్వారానే కాన్పు చేయాల్సి రావడం వంటి సమస్యలు రావచ్చు. కొందరిలో గర్భాశయ ముఖద్వారం లూజుగా ఉండటం వల్ల అయిదో నెల, ఆరో నెలలోనే కాన్పు అవ్వవచ్చు. కొందరిలో బైకార్నేట్ యుటెరస్లోని మధ్య పొర పైన గర్భం పాతుకోవడం వల్ల అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. బైకార్నేట్ యుటెరస్ వల్ల వచ్చే సమస్యలు రాకుండా ఉండేందుకు మనం చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే ఇలాంటి వాళ్లు జాగ్రత్తగా చెకప్‌లు, తరచూ స్కానింగ్‌లు చేయించుకోవాలి. అవసరమైతే అయిదో నెలలో గర్భాశయానికి కుట్లు వేయించుకోవడం, ప్రొజెస్టరాన్ ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు వాడటం జరుగుతుంది. పౌష్టికాహారం తీసుకుంటూ జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. అవయవ లోపం లేని మహిళలతో పోల్చితే... ఆ లోపం ఉన్న మహిళలు గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చదివాను. ఇది ఎంత వరకు నిజం? తల్లి శారీరక అవయవ లోపం, పుట్టబోయే బిడ్డ మీద ఏ మేరకు ఉంటుంది? – ఎం.జయ, విజయనగరం పిల్లల్లో అవయవ లోపాలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. తల్లిలో కానీ, తండ్రిలో కానీ జన్యుపరమైన సమస్యలు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని రకాల ముందులు వాడటం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సోకడం, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల పుట్టబోయే పిల్లల్లో అవయవ లోపాలు ఏర్పడవచ్చు. అవయవ లోపాలు ఉన్న మహిళలకు... ఏ అవయవాలలో లోపం ఉందన్న దాన్నిబట్టి వారు గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయి. తల్లిలో అవయవ లోపాలు ఉన్నప్పటికీ తండ్రిలో ఎటువంటి సమస్య లేనప్పుడు కొందరి పిల్లల్లో ఆ లోపాలు లేకుండా ఉండవచ్చు. కొందరి పిల్లల్లో మాత్రం తల్లిలో ఉన్న అవయవ లోపం కొంతమేరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అనేది ముందే చెప్పడం కష్టం. అవి వారి జన్యువులను బట్టి, ఇంకా ఇతర కారణాలను బట్టి అవయవ లోపం ఏ శాతం మేరకు రావచ్చు అనే ఒక అంచనా వేయడం జరుగుతుంది. దీనిని జెనెటిక్ కౌన్సెలింగ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. నా వయసు 24 ఏళ్లు. పెళ్లై ఏడాది కావస్తోంది. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాం. అయితే ఈ మధ్య నాకు ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ‘జెస్టేషనల్ ఏజ్’ అనే మాట వినబడుతోంది. అదేంటో తెలుసుకోవాలని ఉంది. దయచేసి దీని గురించి తెలియజేయగలరు. – జె.కవిత, మదనపల్లి గర్భం దాల్చిన తర్వాత గర్భం ఎన్ని వారాలు, ఎన్ని నెలలు ఉందని తెలియడానికి జెస్టేషనల్ ఏజ్ అనే పదాన్ని వాడటం జరుగుతుంది. గర్భం నిర్ధారణ అయిన తర్వాత, ఆఖరుగా వచ్చిన పీరియడ్ మొదటి రోజు నుంచి జెస్టేషనల్ ఏజ్‌ని లెక్కపెడతారు. ప్రెగ్నెన్సీ పూర్తిగా తొమ్మిది నెలలు నిండి వారం దాటిన తర్వాత.. దాన్ని నలభై వారాల జెస్టేషనల్ ఏజ్ అంటారు. పీరియడ్స్ సక్రమంగా వచ్చే వాళ్లలో అయితే ఆఖరు పీరియడ్ వచ్చిన మొదటి రోజు నుంచి ప్రతివారం లెక్కకట్టి, రెండు నెలలకు అయితే ఎనిమిది వారాల జెస్టేషనల్ ఏజ్ అని, మూడు నెలలు అయితే పన్నెండు వారాల జెస్టేషనల్ ఏజ్ అని చెబుతారు. రెండోసారి గర్భం దాల్చినప్పుడు.. మొదటిసారి గర్భంలో ఏమైనా సమస్యలు ఉండి ఉంటే, అవి ఏ జెస్టేషనల్ ఏజ్‌లో వచ్చాయని చెప్పడానికి, ఆ సమస్యలు ఈ గర్భంలో వచ్చే అవకాశాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈ జెస్టేషనల్ ఏజ్ అనే పదాన్ని వాడటం జరుగుతుంది. నేను బ్యూటీ ప్రొడక్ట్స్‌ను కాస్త ఎక్కువగానే వాడతాను. అయితే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు వాడకూడదంటున్నారు. వాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? బొటాక్స్ చేయించుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డపై ప్రతికూల ప్రభావం ఉంటుందని విన్నాను. ఇది నిజమేనా? – పి.గాయత్రి, మంచిర్యాల కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్‌లో వాడే ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, లెడ్ వంటి మెటల్స్, ఇంకా కొన్ని పదార్థాలు తల్లి చర్మం నుంచి రక్తం ద్వారా బిడ్డకు 40–60 శాతం చేరే అవకాశాలు ఉంటాయి. ఈ పదార్థాలు తరచూ వాడటం వల్ల కొందరి పిల్లల్లో కొన్ని రకాల అవయవ లోపాలు, కొన్ని చర్మ సమస్యలు ఇంకా కొన్ని తెలియని సమస్యలు వచ్చే అవకాశాలు 5–10 శాతం ఉంటాయి. బొటాక్స్ అనేది కళ్ల కింద ముడతలు, ముఖం మీద ముడతలు రాకుండా ఇచ్చే టాక్సాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం, కొందరిలో ఇది ముఖం మీద కనిపించే కండరాలకు ఇవ్వడం వల్ల, కండరాలు ముడుచుకోకుండా ఉండి, ముడతలు లేకుండా ఉంటాయి. ఇవి కొద్ది డోస్‌లో కేవలం కొందరికే ఇస్తారు కాబట్టి చాలావరకు ఇది రక్తంలోకి చేరి బిడ్డకు చేరే అవకాశాలు తక్కువ. అయినా కానీ నూటికి నూరు శాతం సురక్షితం అని చెప్పలేం. డోస్ ఎక్కువై రక్తం ద్వారా శిశువుకి చేరితే, అబార్షన్లు, శిశువుకు అవయవ లోపాలు వచ్చే అవకాశాలు 0.5 శాతం ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో వాటిని తీసుకోకపోవడం మంచిది. సౌందర్య సాధనాలు కూడా వీలైనంత వరకు ప్రకృతి సహజమైన ఉత్పత్తులు, ఆర్గానిక్ ఉత్పత్తులు వాడుకోవడం మంచిది. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
మూర్ఛవ్యాధికి చేప చర్యలకూ లింకు!
ఆఫ్రికా నదుల్లో ఓ విచిత్రమైన చేపజాతి ఉంది. సెకనులో అతితక్కువ సమయంపాటు విద్యుత్ ఛార్జ్‌ను విడుదల చేస్తాయి ఇవి. ఎందుకూ? చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు.. వేటగాళ్ల నుంచి తప్పించుకునేందుకు! సరేగానీ.. దీనికి మన జబ్బులకు ఏంటి సంబంధం అంటే టెక్సస్, మిషిగన్ స్టేట్ యూనివర్శిటీల శాస్త్రవేత్తలను అడగాల్సిందే. వీరేం చెబుతారూ అంటే.. పరిణామ క్రమంలో చేపలు అలవర్చుకున్న ఈ చర్యకు, మూర్ఛవ్యాధికీ సంబంధం ఉందీ అని! తోకభాగంలో ఉండే అతిచిన్న అవయవం ద్వారా కరెంటు ఉత్పత్తి చేసుకునే ఈ చేపను అర్థం చేసుకుంటే మూర్ఛతోపాటు కండరాల, గుండె వ్యాధులకు మెరుగైన చికిత్స అందించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఇమ్మని స్వప్న అంటున్నారు. మూర్ఛవ్యాధిలో మెదడు, కండరాల నుంచి చిన్నస్థాయిలో విద్యుత్తు విడుదల అవుతుందన్నది తెలిసిందే. శరీరంలోని పొటాషియం ఛానల్స్‌లో వచ్చే మార్పుల కారణంగా విద్యుత్తు పల్స్‌కు స్పందన లేకుండా, లేదంటే కొద్దిగా మాత్రమే స్పందన కలిగి ఉండటం వల్ల మూర్ఛ వంటి వ్యాధులు వస్తాయని స్వప్న వివరించారు. -
మన శరీరంలో కొత్త అవయవం!
‘‘ఇంటర్‌స్టిటియం’’ అంటే ఏమిటో చెప్పుకోండి? తెలియదా...? కొంతకాలం క్రితం వరకూ శాస్త్రవేత్తలకూ దీని గురించి అస్సలు తెలియదు. విషయం ఏమిటంటే.. కొన్ని నెలల క్రితం మన శరీరంలో ఉండే అవయవాన్ని కొత్తగా గుర్తించారు. అవునండి.. ఇది నిజం. కొన్ని వేల ఏళ్లుగా వైద్యులు, శాస్త్రవేత్తలు మన శరీర భాగాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా.. ఇదొక్కటి మాత్రం అందరి కళ్లూ కప్పేసింది. మన అవయవాలను కప్పుతూ ఉండే కణజాలానికి ప్రత్యేకమైన పనులేమీ లేవుకాబట్టి అది అవయవం కాదని అనుకునేవారు. కానీ ఇటీవల ఒక రోగికి ఎండోస్కోపీ చేస్తూండగా శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాన్ని గుర్తించారు. ఈ కణజాలానికి శరీరం మొత్తానికి లింకులు ఉన్నాయని... బయటి నుంచి వచ్చే ఒత్తిడి నేరుగా అవయవాలపై పడకుండా ఇవి అడ్డుకుంటాయని శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. దీనికే ఇంటర్‌స్టిటియం అని పేరు పెట్టారు. ఈ కణజాలాన్ని ప్రత్యేకంగా పరిశీలించేందుకు వీలయ్యేది కాదని.. నమూనా కోసం కత్తిరిస్తే.. అక్కడ ఉండే ద్రవం మొత్తం ఖాళీ అయిపోవడంతోపాటు మృదులాస్థి కణజాలం కూడా ముక్కలైపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎండోస్కోపీతో కణజాలాన్ని కత్తిరించాల్సిన అవసరం లేకపోవడం, నేరుగా చూసేందుకు అవకాశం ఉండటం వల్ల ఈ సరికొత్త అవయవం గురించి తెలిసిందని చెప్పారు. ఈ కొత్త అవయవంతో ఉపయోగం ఏమిటన్నది తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇంటర్‌స్టిటియం కేన్సర్ కణాలు శరీరం మొత్తం విస్తరించేందుకు సహకరిస్తుందని తాజా అంచనా. పెరుగుతున్న యాంటీబయాటిక్ వాడకం... భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఏటికేడాదీ యాంటీబయాటిక్‌ల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోతోందని, ఫలితంగా సమీప భవిష్యత్తులోనే బ్యాక్టీరియా, వైరస్ల వంటి సూక్ష్మజీవులు సాధారణ మందులకు లొంగని పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరిస్తోంది అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి. 2010 – 2015 మధ్యకాలంలో జరిగిన ఈ అధ్యయనం ప్రకారం యాంటీబయాటిక్‌ల వాడకం ఏటా 15 శాతం చొప్పున పెరిగింది. మొత్తం 76 దేశాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. తక్కువ, మధ్యస్థాయి ఆదాయం ఉన్న దేశాల్లో యాంటీబయాటిక్‌ల వాడకం పెరిగిపోతూండగా.. అధికాదాయ దేశాల్లో స్థిరంగా ఉండటం. చివరి ప్రయత్నంగా వాడాల్సిన మందులను కూడా విచ్చలవిడిగా వాడేయటం ఆందోళన కలిగించే అంశమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక అంచనా ప్రకారం 2015లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,200 డోసుల యాంటీబయాటిక్‌లు వాడారు. ప్రభుత్వాలు తగిన విధానాలు రూపొందించకపోతే 2030 నాటికి వీటి వాడకం రెట్టింపు కానుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అధ్యయనం తాలూకు వివరాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
అవయవలోపాలతో పుట్టిన శిశువు
-
గుండె దాదాపు రోజుకు లక్షసార్లు స్పందిస్తుంది!
ఏడాదిలో 36,00,000 సార్లు, జీవితకాలంలో దాదాపు 250 కోట్ల సార్లు (2.5 బిలియన్సార్లు) కొట్టుకుంటుంది. ⇒ {పతి నిమిషానికీ 30 లీటర్ల రక్తం మన గుండె ద్వారా పంప్ అవుతుంది. ⇒ మన జీవితకాలంలో మన గుండె నుంచి ప్రవహించే రక్తాన్ని మన ఇంట్లోని కొళాయి ద్వారా ప్రవహింపజేస్తే అది 45 ఏళ్లపాటు ఎడతెరిపి లేకుండా ప్రవహిస్తూనే ఉంటుంది. ⇒ మన కంటిపాప కార్నియాకు తప్ప శరీరంలోని ప్రతి కణానికీ (అంటే... 75 ట్రిలియన్ కణాలకు) అవిశ్రాంతంగా రక్తం అందుతూనే ఉంటుంది. ⇒ గుండె అనే అవయవం ఒక పంప్‌లాగా పనిచేస్తుంది. ఈ పంప్‌ను నడిపించడానికి అవసరమైన కరెంట్ సైనో ఏట్రియల్ నోడ్ అనే చోట వెలువడుతుంది. దీని నుంచి ఒక జీవితకాలంలో వెలువడే శక్తినంతా కలగలిపితే ఒక ట్రక్కు చంద్రుడి వద్దకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చేంత శక్తి వెలువడుతుంది. హెల్త్ టిప్స్ ⇒ చర్మ సంరక్షణకు గ్రీన్ టీ చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఈ-విటమిన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కంటే ఇరవై రెట్లు శక్తిమంతంగా పని చేసే యాంటిఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరకణాలను ఎప్పటికప్పుడు ఉత్తేజితం చేస్తాయి. ⇒ గర్భిణీలకు ఉదయాన్నే కాని మరికొందరిలో ఏం తిన్నా కూడా వెంటనే వాంతులవడాన్ని చూస్తుంటాం. ఉదయాన్నే పరగడుపున ఒక టేబుల్ స్పూన్ తేనెలో అంతే మోతాదు నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే వాంతులు ఆగిపోతాయి. తిన్నది కడుపులో ఇముడుతుంది. ⇒ రోజూ ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకుంటుంటే ఆరోగ్యానికి మంచిది. తేనెలో చిటికెడు కుంకుమపువ్వు కలిపి తీసుకుంటుంటే రక్తప్రసరణ మెరుగవుతుంది. రక్తవృద్ధి అవుతుంది. చర్మానికి మెరుపు వస్తుంది. అపోహ - వాస్తవం వ్యాయామం ఎప్పుడు మొదలుపెట్టాలి అపోహ: వ్యాయామం యౌవనంలో ఉన్నప్పుడే మొదలు పెట్టాలి. ఇరవైలు, ముప్ఫైలలో సాధ్యం కాకపోతే కనీసం నలభైలలో అయినా వ్యాయామం చేయవచ్చు. కానీ 50 ఏళ్లు దాటిన తర్వాత వ్యాయామం చేయడం మంచిది కాదు. యుక్త వయసు నుంచి అలవాటు ఉన్న వారు మాత్రమే 60, 70లలో కూడా వ్యాయామం చేయవచ్చు. అంతే తప్ప ఈ వయసులో వ్యాయామం మొదలుపెట్టరాదు. వాస్తవం: ఈ అభిప్రాయం తప్పు. వ్యాయామాన్ని ఏ వయసులోనైనా మొదలుపెట్టవచ్చు. మనదేశంలో వార్ధక్యంలోకి అడుగుపెట్టిన తరవాత నడకకే పరిమితమవుతుంటారు. కానీ పాశ్చాత్య దేశాల్లో దాదాపు 50 మంది పురుషులు, స్త్రీలు 87 ఏళ్ల వయసులో వెయిట్స్తో వర్కవుట్స్ చేస్తుంటారు. మొదలు పెట్టిన పదివారాల్లోనే వీరి కండరాలు శక్తిమంతం అవుతాయి. దీంతోపాటు పదివారాల తర్వాత వారి నడకవేగంలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. -
వొంపువల్ల ఇబ్బంది ఉండదు
యాండ్రాలజీ కౌన్సెలింగ్ నా వయుస్సు 45 ఏళ్లు. నాకు 24 ఏళ్ల క్రితం పెళ్లరుు్యంది. అప్పటినుంచి నేను సెక్స్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా పాల్గొంటున్నాను. అరుుతే నాకు ఒక ఏడాది క్రితం అంగం ఎడవువైపునకు 45 డిగ్రీలు ఒంపు తిరిగింది. ఈ వంకర సెక్స్‌లో పాల్గొన్నప్పుడు వూత్రమే ఉంటోంది. ప్రస్తుతానికి దీనిల్ల సెక్స్‌కు ఎలాంటి అవరోధం లేకపోరుునా భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉందా? ఈ వంకరకు కారణం ఏమిటి? - గంగారాం, రేపల్లె అంగం వంకరగా ఉండటం కొంతవరకు సాధారణం. దీనివల్ల సెక్స్‌లో పాల్గొనడానికి సమస్య లేకపోతే అంగం కొంత వంకరగా ఉన్నా నష్టం ఏమీ లేదు. మీరు చెప్పిన విధంగా ఈ సమస్య ఒక సంవత్సరం నుంచే ఉంటే కొన్నిసార్లు పెరోనిస్ డిసీజ్ (అంగం మీద ఒకవైపు ఉన్న లోచర్మం గట్టిపడి ఎలాస్టిక్ స్వభావం తగ్గడం) వల్ల కావచ్చు. యుూరాలజిస్ట్ పురుషాంగాన్ని పరీక్షిస్తే దీన్ని కనుక్కుంటారు. ఇలాంటి సమస్య వల్ల మీకు ఎలాంటి సమస్య లేకపోతే ఈ వంకరకు చికిత్స అవసరమే లేదు. పెరోనిస్ డిసీజ్‌తో సెక్స్ సావుర్థ్యానికి లోపం ఉండదు. ఒకవేళ చికిత్స తీసుకోవాలనుకున్నా యుూరాలజిస్ట్ ద్వారా పొందవచ్చు. నా వయస్సు 28 ఏళ్లు. నాకు ఎడమవైపున ఉన్న వృషణం కుడివైపు దానికంటే కొంచెం కిందికి జారినట్లుగా ఉంటుంది. దాంతో నా పురుషాంగం కొంచెం ఎడమవైపునకు వంగినట్లుగా ఉంది. దాంతో అంగం స్తంభించినప్పుడల్లా నా పురుషాంగం ఎడమవైపునకు ఒంగుతోంది. ఇలా ఉంటే నేను పెళ్లి చేసుకొని సెక్స్‌లో పాల్గొంటే ఇబ్బందులు వస్తాయా? దీనికి చికిత్స ఉంటుందా? - సీహెచ్.ఆర్.కె., మధిర సాధారణంగా ఎడమవైపున ఉండే వృషణం కుడివైపు కంటే కొంచెం కిందికే ఉంటుంది. ఇలా వృషణాలు సమానమైన లెవెల్లో లేకపోవడం చాలా సాధారణం. అంగం కూడా కొంచెం ఎడమవైపునకో, కుడివైపునకో పక్కకు తిరిగి ఉండటం కూడా సహజమే. అంగం ఇలా పక్కకో తిరిగి ఉండటానికీ, వృషణాల లెవెల్ సమానంగా లేకపోవడానికీ సంబంధం లేదు. మీకు సెక్స్ కోరికలు మామూలుగానే కలుగుతూ, అంగస్తంభన నార్మల్‌గా ఉంటే, వృషణాల్లో నొప్పి లేకపోతే నిర్భయంగా పెళ్లిచేసుకోవచ్చు. ఇది మీ దాంపత్య సుఖానికి ఏ విధంగానూ అడ్డు కాదు. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
దానపత్రంపై అమ్మడి సంతకం
ఎప్పుడూ పేజ్ త్రీలో ప్రముఖంగా కనిపించే త్రిష సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందు వరుసలో నిలుస్తారు. నోరు లేని జీవాలంటే త్రిషకు ఎనలేని ప్రేమ. ముఖ్యంగా శునకాలపై అపారమైన కరుణ చూపుతారామె. ప్రతి పుట్టిన రోజుకీ అభిమానులతో మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టడంతోపాటు, క్యాన్సర్ ఆస్పత్రిలో పిల్లలతో గడపడం, వారికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం వంటి పలు సేవా కార్యక్రమాలకు పూనుకొంటున్నారు. వీధి కుక్కలను తీసుకొచ్చి వాటి సంరక్షణ బాధ్యతల్ని చేపడుతున్నారు. తాజాగా ఆమె మరో ముందడుగు వేసి అవయవ దానానికి సిద్ధపడ్డారు. మరణానంతరం తన అవయవాలను ఇతరులకు ఉపయోగించుకోవచ్చునంటూ త్రిష ఒక పత్రంపై సంతకం చేశారు. దీంతో త్రిష సేవా గుణాన్ని సినీ ప్రముఖులు కీర్తిస్తున్నారు. ఇదే బాటలో నటి సోనా కూడా పయనిస్తున్నారు. ఆమె కూడా అవయవ దానం చేయనున్నట్లు ప్రకటించారు. -
దేశంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం?
1. వాతావరణ స్థితి అంటే ఏమిటి? వాతావరణాన్ని ప్రభావితం చేసే అంశాలైన ఉష్ణోగ్రత, వాయుపీడనం, పవనాలు, ఆర్ధ్రత లాంటి ఏదైనా ఒక ప్రాంతం అంశాల స్థితిని కొన్ని గంటలకు లేదా ఒక రోజుకు పరిగణనలోకి తీసుకున్నట్లయితే దాన్ని ఆ ప్రాంతం ‘వాతావరణ స్థితి’ అని అంటారు. ఒక ప్రాంత వాతావరణ స్థితి అస్థిరమైంది. 2. శీతోష్ణస్థితి అంటే ఏమిటి? ఏదైనా ఒక ప్రాంతం వాతావరణ స్థితి సగటును దీర్ఘకాలికంగా అంటే 30 లేదా 50 లేదా 100 ఏళ్లకు లెక్కించినట్లయితే వచ్చే విలువను ఆ ప్రాంత శీతోష్ణస్థితిగా పరిగణిస్తారు. ఏదైనా ఒక ప్రాంతం శీతోష్ణస్థితి దాదాపు స్థిరంగా ఉంటుంది. 3. భూ వాతావరణంలో అధికంగా ఉండే వాయువు ఏది? నైట్రోజన్ 4. భూ వాతావరణంలో అధికంగా ఉన్న జడవాయువు ఏది? ఆర్గాన్ 5. భూ వాతావరణంలో లేని వాయు మూలకం ఏది? క్లోరిన్ 6. ప్రస్తుతం ఉన్న స్థితిలో భూ వాతావరణం ఎంత కాలం క్రితం ఏర్పడి ఉంటుందని అంచనా వేస్తున్నారు? 580 మిలియన్ సంవత్సరాలు 7. వాతావరణంలోని ఏ పొరలో సంవహన ప్రక్రియ అధికంగా జరుగుతుంది? {sZ´ో ఆవరణం 8. వాతావరణంలోని ఏ పొరలో ద్రవీభవనం, మేఘనిర్మాణం, ఉరుములు, మెరుపులు, వర్షపాతం, మంచు, అల్పపీడనాలు లాంటివి ఏర్పడతాయి? {sZ´ో ఆవరణం 9. ‘జెట్‌స్ట్రీమ్స్’ వాతావరణంలోని ఏ ప్రాంతంలో కదులుతాయి? {sZ´ో ఆవరణం పై సరిహద్దు 10. {sZ´ో ఆవరణంలో ఎత్తుకు వెళ్లేకొద్దీ ‘ఉష్ణోగ్రత క్షీణత రేటు’ ఏ విధంగా ఉంటుంది? ప్రతి 165 మీ. ఎత్తుకు వెళ్లేకొద్దీ 1నిఇ చొప్పున తగ్గుతుంది. 11. జెట్ విమానాలు వాతావరణంలోని ఏ ప్రాంతంలో ప్రయాణిస్తాయి? స్టాటో ఆవరణం 12. భూమిపై ఉండే జీవరాశిని సూర్యుని అతినీలలోహిత కిరణాల బారి నుంచి రక్షించే ‘ఓజోన్ పొర’ వాతావరణంలోని ఏ భాగంలో ఉంది? స్టాటో ఆవరణం 13. సాధారణ ఉష్ణోగ్రత క్షీణతాక్రమం అంటే ఏమిటి? సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గే ప్రక్రియ. 14. సాధారణ ఉష్ణోగ్రతా క్షీణత క్రమం వాతావరణంలోని ఏ ప్రాంతాల్లో కన్పిస్తుంది? {sZ-´ో, మీసో ఆవరణాల్లో 15. ఉష్ణోగ్రత విలోమం (ఐఠ్ఛిటటజీౌ ఖ్ఛీఝఞ్ఛట్చ్టఠట్ఛ) అంటే ఏమిటి? ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉండే ప్రక్రియ. 16. భూ వాతావరణంలో ఉష్ణోగ్రత విలోమ ప్రక్రియ ఏ ప్రాంతంలో కన్పిస్తుంది? థర్మో, ఎక్సో ఆవరణాలు 17. రేడియో తరంగాలు వాతావరణంలోని ఏ ప్రాంతం నుంచి భూమివైపు పరావర్తనం చెందుతాయి? థర్మో(ఐసో) ఆవరణం 18.‘ఉల్కలు’ అనే ఖగోళ పదార్థాలు వాతావరణంలోని ఏ ప్రాంతంలో మండుతాయి? మీసో ఆవరణం 19. బాహ్య ట్రోపో ఆవరణం అని దేన్ని పిలుస్తారు? దీనికి కారణం ఏమిటి? మీసో ఆవరణం. ట్రోపో ఆవరణంలో మాదిరిగా ఈ ప్రాంతంలో కూడా ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. 20. భూ వాతావరణంలో ఏ ప్రాంతంలో స్వేచ్ఛా ఎలక్ట్రానులు ఉంటాయి? ఐనో/థర్మో ఆవరణం 21. విరుద్ధ ఆవరణం (ఏ్ఛ్ట్ఛటౌటఞజ్ఛిట్ఛ) అని దేన్ని పిలుస్తారు? ఎందుకు? భూ ఉపరితలం నుంచి 80 కి.మీ.ల పైన ఉండే థర్మో, ఎక్సో ఆవరణాలను కలిపి విరుద్ధ ఆవరణం అని పిలుస్తారు. ఈ రెండు ఆవరణాల్లో వాతావరణ సంఘటనం స్థిరంగా ఉండక మార్పులతో కూడి ఉంటుంది. ఉష్ణోగ్రత 22. వాతావరణంలోని వేడి తీవ్రతను ఏమంటారు? వాతావరణ ఉష్ణోగ్రత 23. సౌర వికిరణం అంటే ఏమిటి? భూమి గ్రహించే సౌరశక్తి పరిమాణాన్ని లేదా భూమిని చేరే సౌరశక్తి పరిమాణాన్ని సౌర వికిరణం అని పిలుస్తారు. 24. భౌమ వికిరణం అంటే ఏమిటి? భూ ఉపరితలం దీర్ఘతరంగాల రూపంలో వాతావరణంలోకి కోల్పోయే ఉష్ణశక్తిని భౌమ వికిరణం అని పిలుస్తారు. 25. భూమి సగటు సౌర స్థిరాంకం (ౌ్చట ఇౌట్ట్చ్ట) విలువ ఎంత? 1.94 గ్రాము కేలరీలు / చ.సెం.మీ./ నిమిషం 26. ధువాలతో పోలిస్తే భూమధ్యరేఖ వద్ద ఉష్ణోగ్రత అధికంగా ఉండటానికి కారణం? భూమధ్యరేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు లంబంగా, ధ్రువాల వద్ద ఏటవాలుగా పడతాయి. దీని కారణంగా లంబ కిరణాలు తక్కువ స్థలాన్ని ఆక్రమించి ఎక్కువ వేడిని కలిగిస్తాయి. అదే విధంగా ఏటవాలు కిరణాలు ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి తక్కువ వేడిని కలిగిస్తాయి. 27. ఒక రోజులో భూమి గ్రహించే సరాసరి సూర్యపుటాన్ని ఏమని పిలుస్తారు? సౌర దినం 28. భూ ఉపరితలం నుంచి పైకి పోయేకొద్దీ ఉష్ణోగ్రత క్షీణించడానికి కారణం? భూ వాతావరణం వేడెక్కడం భూ ఉపరి తలాన్ని ఆనుకొని ఉన్న అడుగు పొర నుంచి ప్రారంభమవుతుంది. 29. భూ వాతావరణం అడుగు పొర నుంచి వేడెక్కడానికి కారణం? భూ వాతావరణం పగటి సమయంలో సూర్యుని నుంచి వెలువడే హ్రస్వ తరంగాల ద్వారా కాకుండా సాయంత్రం వేళ భూమి నుంచి దీర్ఘ తరంగాల రూపంలో వెలువడే భౌమ వికిరణం ద్వారా వేడెక్కుతుంది. అందువల్ల సముద్రమట్టం నుంచి ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. 30. భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రత ఎంత? 15నిఇ 31. అమృత్సర్, సిమ్లా ఒకే అక్షాంశం మీద ఉన్నప్పటికీ అమృత్సర్ కంటే సిమ్లాలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటానికి కారణం? అమృత్‌సర్‌తో పోలిస్తే సిమ్లా సముద్రమట్టం కంటే అధిక ఎత్తులో ఉంటుంది. 32. ఉష్ణోగ్రతా విలోమం అధికంగా ఏ ప్రాంతాల్లో సంభవిస్తుంది? ఖండాంతర్గత పర్వత లోయలు (ఐ్ట్ఛటఝ్ట్చౌ్ఛ గ్చ్ఛడట); పారిశ్రామిక పట్టణ ప్రాంతాలు; ఉష్ణ, శీతల సముద్ర ప్రవాహాలు కలిసే తీర ప్రాంతాలు. 33. ఖండాంతర్గత పర్వత లోయల్లో నివసించే ప్రజలు నివాసాలను, పంట పొలాలను ఏ ప్రాంతంలో అభివృద్ధి చేసుకుంటారు? పర్వత వాలుల్లో 34. కాఫీ, తేయాకు లాంటి పంటలను ఉత్తరార్ధ గోళంలో భూ భాగాల/పర్వతాల దక్షిణ వాలుల్లో, దక్షిణార్ధ గోళంలో ఉత్తర వాలుల్లో మాత్రమే సాగు చేయడానికి కారణం ఏమిటి? అవి సూర్యుడికి ఎదురుగా ఉన్నందు వల్ల అక్కడ సాపేక్షంగా ఎక్కువ సూర్యపుటం చేరి పొగమంచు ఏర్పడకుండా నివారి స్తుంది. పొగమంచు పంటల పెరుగుదలకు, దిగుబడులకు హానికరం. 35. ఉత్తరార్ధ గోళంలో అధిక, అల్ప ఉష్ణోగ్రతలు ఏయే నెలల్లో నమోదవుతాయి? జూలై, జనవరి 36. వాతావరణ చిత్రపటంపై ఒకే ఉష్ణోగ్రత కలిగిన ప్రదేశాలను కలుపుతూ గీసిన ఊహారేఖలను ఏమని పిలుస్తారు? ఐసోథర్మ్స(సమోష ్ణరేఖలు) 37. ఇప్పటివరకు భూమిపై అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతం ఏది? సహారా ఎడారిలోని లిబియా దేశంలో ఉన్న ‘అల్ అజీజియా’ (58నిఇ). 38. భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఏది? రాజస్థాన్‌లోని జైసల్మీర్ (56.5నిఇ) 39. ఉత్తరార్ధ గోళంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ప్రదేశం? సైబీరియాలోని వెర్కోయాన్ష్కి 40. ‘శీతల ధ్రువం’ అని దేన్ని పిలుస్తారు? వెర్కోయాన్ష్కి 41. భూమిపై అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ప్రదేశం? అంటార్కిటికా ఖండంలోని ఓస్టాక్ 42. ఆల్బిడో అంటే ఏమిటి? భూ వాతావరణం నుంచి పరావర్తనం చెందే సౌరవికిరణాన్నే ఆల్బిడో అంటారు. 43. భూమి సగటు ఆల్బిడో ఎంత? 35% 44. భూమిపై అత్యధిక ఆల్బిడో పరిమాణం ఉన్న ప్రాంతాలు ఏవి? మంచు ప్రాంతాలు వాతావరణ పీడనం 45. వాతావరణ పీడనం అంటే ఏమిటి? ప్రమాణ వైశాల్యం ఉన్న భూభాగంపై, దానిపై ఉన్న వాతావరణం ఒత్తిడి రూపంలో కలిగించే బలాన్నే వాతావరణ పీడనం అని పిలుస్తారు. 46. వాతావరణ పీడనాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? భారమితి(బారోమీటరు). దీన్ని టారిసెల్లీ అనే ఇటలీ శాస్త్రజ్ఞుడు రూపొందించాడు. 47. ఆధునిక పద్ధతుల్లో పీడనాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు? మిల్లీబార్ (ఒక చ.సెం.మీ.పై ఒక గ్రాము ఒత్తిడిని (1జఝ/ఛిఝ2) మిల్లీబార్ అని పిలుస్తారు. 48. భారమితిలో పాదరసమట్టం ఆకస్మికంగా తగ్గిపోవడం దేన్ని సూచిస్తుంది? వర్షం రాకను(వాతావరణ అలజడులు) 49. భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లేకొద్దీ పీడనం తగ్గడానికి కారణం? పైకి వెళ్లేకొద్దీ వాతావరణ సాంద్రత తగ్గిపోవడం 50. భారమితిలో పాదరసమట్టం పెరగడం దేన్ని సూచిస్తుంది? ప్రశాంత వాతావరణం 51. సముద్రమట్టం వద్ద సగటు వాతావరణ పీడనం ఎంత? 1013.25 మిల్లీబార్స 52. సముద్రమట్టం నుంచి పైకి వెళ్లేకొద్దీ పీడనం ఏ రేటులో తగ్గుతుంది? ప్రతి 10 మీటర్ల ఎత్తుకు 1 మిల్లీబార్ చొప్పున తగ్గుతుంది. 53. వాతావరణ పటంపై ఒకే పీడనం ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసిన ఊహారేఖలను ఏమని పిలుస్తారు? ఐసోబార్‌స (సమభార రేఖలు) 54. ‘డోల్డ్రమ్స్’ అని దేన్ని పిలుస్తారు? భూమధ్యరేఖ అల్పపీడన మేఖల 55. ‘అశ్వ అక్షాంశాలు’ అని వేటిని పిలుస్తారు? ఉపఆయనరేఖ ప్రాంత అక్షాంశాలు (25 నుంచి 35 మధ్య ఉన్న అక్షాంశాలు) 56. ప్రపంచంలో ఇప్పటివరకు అధిక వాతావరణ పీడనం నమోదైన ప్రదేశం? సైబీరియాలోని అగాటా 57. ప్రపంచంలో ఇప్పటివరకు అతి తక్కువ వాతావరణ పీడనం నమోదైన ప్రదేశం? ఫిలిప్పైన్ దీవుల సమీపంలోని టైఫూన్ టిప్ పవనాలు 58. పవనాలు వీయడానికి ప్రధాన కారణం? రెండు ప్రదేశాల మధ్య ఉన్న పీడన వ్యత్యాసం. 59. పవన వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరాలు? ఎనిమోమీటరు, భీఫోర్డ స్కేలు 60. పవనదిశను గుర్తించడానికి ఉపయోగించే పరికరం? పవన సూచి (గిజీఛీ ఠ్చ్ఛి) 61. పవన వేగాన్ని, దిశను ప్రభావితం చేసే అంశాలు? పీడన ప్రవణత బలాలు, కోరియాలిస్ బలాలు, భూమి ఘర్షణ బలాలు. 62. ప్రపంచ పవనాలు అని వేటిని పిలుస్తారు? అవి ఏవి? అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపు స్థిరంగా, నిర్ణీత దిశలో ఏడాది పొడవునా వీచే పవనాలు. అవి.. 1) వ్యాపార పవనాలు 2) పశ్చిమ పవనాలు 3) ధ్రువ లేదా తూర్పు పవనాలు 63. ఉత్తరార్ధ గోళంలో వీచే పవనాలు ఏ వైపునకు వంగి వీస్తాయి? కుడివైపునకు 64. దక్షిణార్ధ గోళంలో వీచే పవనాలు ఏ వైపునకు వంగి వీస్తాయి? ఎడమవైపునకు 65. ఉత్తరార్ధ గోళంలో వ్యాపార పవనాలు ఎటు నుంచి ఎటువైపు వీస్తాయి? ఈశాన్య దిశ నుంచి నైరుతి దిశ వైపు 66. దక్షిణార్ధ గోళంలో వ్యాపార పవనాలు ఎటు నుంచి ఎటు వైపు వీస్తాయి? ఆగ్నేయ దిశ నుంచి వాయువ్యం వైపు 67. ప్రపంచంలోని ఉష్ణమండల ఎడారులన్నీ 15ని నుంచి 30ని ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఖండాల పశ్చిమ ప్రాంతాల్లో మాత్ర మే ఏర్పడి ఉన్నాయి. దీనికి కారణం? వ్యాపార పవనాలు ఖండాల తూర్పు ప్రాంతాల్లో ప్రవేశించినప్పుడు తడిగా ఉండి వర్షాన్నిస్తాయి. కానీ, అవి పశ్చిమ ప్రాంతాలను చేరే సమయానికి పొడిగా మారి వర్షాన్ని ఇవ్వలేకపోవడం.