rush in tirumala
-
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడనక వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. స్వామివారిని మంగళవారం 68,763 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,229 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ 3.21 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. స్వామివారిని మంగళవారం 61,679 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,990 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2,23 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
భక్తులతో తిరుమల కిటకిట
సాక్షి, తిరుమల: తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, ప్రసాద కౌంటర్లు కిక్కిరి ఉన్నాయి. ప్రస్తుతం స్వామి వారిని దర్శించుకునే భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా, నడకదారి గుండా వచ్చే భక్తులకు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 76,577 మంది భక్తులు దర్శించుకున్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. శుక్రవారం శ్రీవారిని 67,628 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవేంకటేశ్వరస్వామి హుండీ ద్వారా రూ.2.93 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినకడనక వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. ఏడుకొండలవాడిని సోమవారం 77,292 మంది దర్శించుకున్నారు. 24,475 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.26 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
భక్తులతో తిరుమల కిటకిట
సాక్షి, తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఆదివారం 78,383 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,513 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ద్వారా రూ.2.84కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వెంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని శనివారం 66,541 మంది భక్తులు దర్శించుకోగా 35,291 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.61 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల : తిరుమలలో బుధవారం ఉదయం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. మంగళవారం 70,898 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 27,291 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.89 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వ దర్శనానికి 15 గంటల , నడక దారి భక్తులకు నాలుగు గంటలు సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. మరోవైపు ఉచిత, రూ.100, రూ.500ల గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు రూ.50ల గదులు భక్తులకు సులభంగా లభిస్తున్నాయి. కాగా తిరుమలలో ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 38,292 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ప్రత్యేక సేవ - విశేష పూజ -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శానానికి పది గంటల సమయం పడుతుండగా, నడక దారి భక్తులకు నాలుగు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. మరోవైపు రూ.100, రూ.500ల గదులు లభించక భక్తులు అవస్థలు పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆరుగంటలకు అందిన సమచారం ప్రకారం ఆర్జిత సేవల టిక్కెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం -165 ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణ సేవ - 78 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం - 109 ఖాళీగా ఉన్నాయి.