screen play
-
ఔరా! అవుట్ ఆఫ్ ది బాక్స్.. చిత్రరంగానికి ఏఐ హంగులు!
రామ్‌గోపాల్‌వర్మ ‘కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: అప్పల్రాజు’ సినిమాలో రాఖీ డైలాగు...‘డైరెక్టర్ కావాలంటే ఊరకే కథలు మాత్రమే రాస్తే సరిపోదయ్యా’ కట్ చేస్తే... సినీ కలల యువతరం ఇప్పుడు ఊరకే కథలు రాస్తూ, కలలు కంటూ మాత్రమే కూర్చోవడం లేదు. చిత్రరంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతికతను అధ్యయనం చేస్తోంది. ఇంటర్నెట్నే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్గా చేసుకొని ‘స్క్రిప్ట్ బుక్’ ‘ఐవా’ ‘మాజిస్టో’లాంటి ఎన్నో ఏఐ టూల్స్‌పై అవగాహన పెంచుకొని వినూత్నంగా ఆలోచిస్తోంది... పుణెకు చెందిన నైనా పాటిల్ పేరుకు ఇంజనీరింగ్ చదువుతుందిగానీ ఆమె కలలన్నీ చిత్రసీమ వైపే. ఇంట్లో చెబితే ఒప్పుకోరని తెలుసు. అయితే ఆ భయమేమీ తన కలలకు అడ్డుగోడ కావడం లేదు. తీరిక వేళల్లో అత్యాధునిక సినీ సాంకేతికతకు సంబంధించిన విషయాలు, విశేషాలు తెలుసుకోవడం తనకు ఇష్టం. కోయంబత్తూరుకు చెందిన నిఖిల్ తేజను ఒక్కసారి కదిపి చూడండి. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి లేటెస్ట్, గ్రేటెస్ట్ విశేషాలను గుక్కతిప్పుకోకుండా చెబుతాడు. సినీ సాంకేతికతపై అతని పట్టు చూస్తే ‘రాబోయే రోజుల్లో కాబోయే డైరెక్టర్’ అని ఢంకా బజాయించి చెప్పవచ్చు. ఒక సినిమా హిట్ కావాలంటే కథ బాగుండాలి. బాగున్న కథను బాగా చెప్పగలగాలి. బాగా చెప్పడానికి మాటల నైపుణ్యంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ రూపంలో సాంకేతిక నైపుణ్యాన్ని కూడా తోడుగా తెచ్చుకుంటుంది సినిమా కలల యువతరం. ఏఐ టూల్స్ వల్ల కథ వినే వారికి గంటల కొద్ది సమయం వృథా కాకపోవడం ప్లస్ పాయింట్. సినిమాలకు సంబంధించి యువతరం ఆసక్తి చూపుతున్న కొన్ని ఏఐ టూల్స్...పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా ఏఐ టూల్ ‘స్క్రిప్ట్ బుక్’ను సులభంగా ఉపయోగించవచ్చు. సినిమాలు, టీవీ షోలకు స్క్రిప్ట్ క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. క్యాస్టింగ్, జానర్, స్టోరీ స్ట్రక్చర్‌కు సంబంధించి విశ్లేషణ చేయవచ్చు. ‘డెమోక్రటైజింగ్ స్టోరీటెల్లింగ్ త్రూ ది ఆర్ట్ ఆఫ్ ఏఐ’ అంటూ తనను పరిచయం చేసుకుంటుంది స్క్రిప్ట్‌బుక్. ఇది సినిమా జయాపజయాలను కూడా అంచనా వేయగలదు అంటున్నారు గానీ ఎంతవరకు నిజమో తెలియదు. డిఫరెంట్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్బుక్లో రకరకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఇండివిడ్యువల్ రైటర్లు, చిన్న ప్రొడక్షన్ హౌజ్‌ల కోసం ది బేసిక్ ప్యాకేజ్, మల్టిపుల్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి స్క్రిప్ట్ ఎనాలసిస్ చేయడానికి ది స్టాండర్డ్ ప్యాకేజీ, ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్‌లు, స్టూడియోల కోసం ది ప్రీమియం, నిర్దిష్టమైన అవసరాల కోసం ది ఎంటర్ప్రైజ్లాంటి ప్యాకేజ్‌లు ఉన్నాయి. స్టోరీ టెల్లింగ్ ఏఐ టూల్స్‌లో ప్లాట్‌గన్ ఒకటి. దీనితో యానిమేటెడ్ ఫిల్మ్ సులభంగా రూపొందించవచ్చు. యూజర్–ఫ్రెండ్లీ అడ్వాన్స్డ్ ఫీచర్లతో సినీ కథకులకు, కంటెంట్ క్రియేటర్లకు ప్లాట్‌గన్ దగ్గరైంది. ‘ప్లాట్‌గన్’ను ఉపయోగించడానికి డ్రాయింగ్ స్కిల్క్స్ అవసరం లేదు. ఎన్నో క్యారెక్టర్లతో కూడిన లైబ్రరీ, ఎక్స్‌ప్రెసివ్ యానిమేషన్స్, టైమ్–సేవింగ్ యానిమేషన్, కస్టమ్ వాయిస్ వోవర్స్ అండ్ సౌండ్‌ట్రాక్స్... దీని ప్రత్యేకత. ఏఐ ప్లాట్‌ఫామ్ ‘అడోబ్ సెన్సే’ వీడియో ఎడిటింగ్, ఆటోమేటెడ్ కలర్ కరక్షన్స్, ఆడియో ఎన్హాన్స్మెంట్ \కు సంబంధించి రకరకాల టూల్స్‌ను అందిస్తోంది. ‘ఎమోషన్ ఏఐ’ టూల్స్‌తో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌ను ఎనలైజ్ చేయవచ్చు. ‘మాజిస్టో’ అనేది ఎడిటింగ్ విధానాన్ని సరళం చేసే ఏఐ పవర్డ్ వీడియో ఎడిటింగ్ టూల్. ఫుటేజీలోని ‘బెస్ట్ మూమెంట్స్’ ఆటోమేటిక్‌గా ఈ టూల్ సెలెక్ట్ చేస్తుంది. మ్యూజిక్‌ను యాడ్ చేస్తుంది. విజువల్ క్వాలిటీ విషయంలో తనవంతు పాత్ర పోషిస్తుంది. ఐవా (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్చువల్ ఆర్టిస్ట్) అనేది ఏఐ–పవర్డ్ మ్యూజిక్ కంపోజిషన్ టూల్. మోడ్రన్ సినిమాటిక్, ఎలక్ట్రానిక్, పాప్, రాక్, జాజ్... ఇలా రకరకాలుగా మ్యూజిక్ క్రియేట్ చేసుకోవచ్చు. స్టోరీలైన్స్, వీటితోపాటు ప్లాట్ ఐడియాలు జెనరేట్ చేయాలనుకునే వారికి ఉపయోగపడే ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి. ‘స్క్రిప్ట్‌బుక్’ నుంచి ‘ఐవా’ వరకు సినిమాలకు సంబంధించి సకల సాంకేతిక విషయాలను తెలుసుకోవడానికి ఏ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లోనూ శిక్షణ అక్కర్లేదు. ఇంటర్నెట్ ఉంటే చాలు! ఏఐ జెనరేట్ సోరీలైన్లు, డైలాగులు, స్క్రిప్ట్‌లు త్వరలో మన ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కూడా రావచ్చు. ఏఐ జెనరేట్ చేసిన స్టోరీలైన్లు, స్క్రిప్ట్‌లను నమ్ముకోవడమా, తమలోని క్రియేటివిటీని మాత్రమే నమ్ముకోవడమా.. అనే రెండు దారులు కనిపించవచ్చు. ‘ఏఐ సాంకేతికత అందరికీ అందుబాటులోకి వచ్చాక ప్రత్యేకత అంటూ ఉండకపోవచ్చు. స్టోరీలైన్లను క్రియేట్ చేయడంలో సహజత్వం మిస్ కావచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాంకేతికత కంటే సహజత్వానికే ప్రాధాన్యత ఇవ్వాలి. సాంకేతికతపై అవగాహన ఉండడం ముఖ్యమే కాని అది మాత్రమే ముఖ్యం కాదు. సమాజాన్ని అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే కొత్త కథలు పుడతాయి’ అంటుంది దిల్లీకి చెందిన మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్ వర్షిణి. (చదవండి: సరికొత్త ఆలోచన!..ఎవ్వరికీ తట్టనది..రెస్టారెంట్లన్నీ..) -
1200 మంది ఫైటర్స్‌తో గేమ్ చేంజర్...
-
కస్టడీ ట్రైలర్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్.. ట్రైలర్ మొత్తం ఇదే
-
అజిత్ ఫ్యాన్స్ Vs విజయ్ ఫ్యాన్స్
-
ఫ్యాన్స్ కి నిద్ర కరువు.. మరో కొత్త షోకి హోస్ట్ గా ఎన్టీఆర్
-
ఎన్టీఆర్ 30వ సినిమాలో సాయి పల్లవి
-
ఒక్క పాటతో ఆదిపురుష్ లెక్కలు పూర్తిగా మాయం...డైరెక్టర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్
-
సోగ్గాడుగా చిరు?..సస్పెన్స్ లో మెగా ఫ్యాన్స్
-
టాలీవుడ్ విలన్లుగా మారుతున్న బాలీవుడ్ హీరోలు
-
తేజ్ పైనే ఆశలు...
-
మూవీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడానికి నానా కష్టాలు పడుతున్న అఖిల్, తేజ్
-
పెళ్లి కాకుండా తల్లి కాబోతున ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరు?
-
కొరటాల,ఎన్టీఆర్ దెబ్బ అదుర్స్ సెన్సేషన్ సృషిటిస్తున NTR30
-
రకుల్ రీఎంట్రీ కష్టాలు
-
కాంచన 4 వచ్చేస్తుంది.. క్లారిటీ ఇచ్చిన రాఘవ లారెన్స్
-
ఫ్యూచర్ లో రిపీట్ కాబోతున్న అరవింద సమేత కాంబో...?
-
సలార్ కి పోటీనా..! పాన్ ఇండియా ఛాలెంజ్
-
వాల్తేరు చిట్టిబాబు
-
ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన అఖిల్
-
మరో ఫ్లాప్ నుంచి బయట పడ్డ రామ్
-
తెలుగు లో సెన్సెషన్ క్రియేట్ చేయనున్న మరో కన్నడ సినిమా
-
పుష్ప 2 వెనుక సుకుమార్ మాస్టర్ ప్లాన్.. ఈసారి రికార్డుల ఊచకోతే..
-
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మాస్ మహారాజ
-
త్రిష కృష్ణన్ Vs నయనతార
-
తెలుగు + హిందీ = కిసీ కా భాయ్.. సల్మాన్ సరికొత్త ప్రయోగం
-
అక్కడ తుస్సుమన్న దసరా..! చిరు బాలయ్య, రికార్డు బ్రేక్ చేసిన నాని..
-
విజయ్ తో సినిమా...భయపడుతున్న డైరెక్టర్లు వరసగా ఆగిపోతున్న రౌడీ కొత్త సినిమాలు
-
ఎన్టీఆర్ 30 కి నో చెప్పిన స్టార్ హీరో...కొరటాలకి బిగ్ షాక్
-
తగ్గని క్రేజ్....మరో 100 కోట్లు వసూలు ..!
-
గ్లోబల్ మూవీగా NTR 30...ఫుల్ డేట్స్ ఇచ్చిన జాన్వీ
-
సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తు బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్న రవితేజ
-
స్క్రీన్ ప్లే @ 26 March 2023
-
స్క్రీన్ ప్లే @ 23 March 2023
-
ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో వస్తున్న 'స్క్రీన్ ప్లే'.. టైటిల్ లోగో రిలీజ్
పల్లె ఫిల్మ్స్, లయన్ టీమ్ క్రెడిట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్న చిత్రం 'స్క్రీన్ ప్లే'. అంకుర్ కసగోని దర్శకత్వంలో పల్లె అనిల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ లోగోను విడుదల చేసింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ తీయని ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. భారతీయ సినిమా రంగానికి ఆస్కార్ అందించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించింది. ఈ తరుణంలో ఒక వినూత్న యూనివర్సల్ కాన్సెప్ట్ ఎంచుకున్నట్లు దర్శకుడు అంకుర్ కసగోని తెలిపారు. ఈ నెల చివరి వారంలో మొదటి షెడ్యూల్ ప్రారంభించి ఏప్రిల్ చివరినాటి కల్లా షూటింగ్ పూర్తి చేసుకోనున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ ఇండియా బుల్స్ మార్కెటింగ్ మేనేజర్ ఉమామహేష్ కప్పల, కవితాలయ స్టూడియోస్ ఈ చిత్ర నిర్మాణానికి సహకారం అందిస్తున్నట్లు నిర్మాత తెలిపారు. -
స్క్రీన్ ప్లే @ 19 March 2023
-
స్క్రీన్ ప్లే @ 16 March 2023
-
స్క్రీన్ ప్లే @ 15 March 2023
-
స్క్రీన్ ప్లే @ 14 March 2023
-
స్క్రీన్ ప్లే @ 09 March 2023
-
స్క్రీన్ ప్లే @ 08 March 2023
-
స్క్రీన్ ప్లే @ 28 February 2023
-
స్క్రీన్ ప్లే @ 27 February 2023
-
స్క్రీన్ ప్లే @ 23 February 2023
-
స్క్రీన్ ప్లే @ 22 February 2023
-
స్క్రీన్ ప్లే @ 19 February 2023
-
స్క్రీన్ ప్లే @ 16 February 2023
-
స్క్రీన్ ప్లే @ 15 February 2023
-
స్క్రీన్ ప్లే @ 14 February 2023
-
స్క్రీన్ ప్లే @ 19 January 2023
-
స్క్రీన్ ప్లే @ 18 January 2023
-
స్క్రీన్ ప్లే @ 11 January 2023
-
పాన్ ఇండియా గేమ్ మొదలు పెట్టారా?
-
స్క్రీన్ ప్లే @ 06 January 2023
-
స్క్రీన్ ప్లే @ 04 January 2023
-
ఒక్కసారి ఒక్క సినిమా మాత్రమే అంటున్న చరణ్, తారక్
-
స్క్రీన్ ప్లే @ 02 January 2023
-
స్క్రీన్ ప్లే @ 28 December 2022
-
సాంగ్స్‌తోనే పూనకాలు తెప్పిస్తున్న దేవి శ్రీ ప్రసాద్
-
స్క్రీన్ ప్లే @ 26 December 2022
-
నటనలోనే కాదు పాటకి అభినయించడంలోనూ దిట్ట
-
స్క్రీన్ ప్లే @ 22 December 2022
-
స్టార్ హీరోల సినిమాలతో కళకళలాడబోతున్న 2023
-
స్క్రీన్ ప్లే @ 19 December 2022
-
అవతార్-2కి డైలాగ్స్ రాసిన అవసరాల శ్రీనివాస్
ప్రపంచ సినీ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్’. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులోనూ అదే తేదీన థియేటర్స్‌కి రానుంది. అవతార్ 2 కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఉన్న థియేటర్స్ లో 90 శాతం అవతార్ 2 కి కేటాయిస్తున్నారు..స్టార్ హీరో సినిమాకి కాకుండా ఒక హాలీవుడ్ డబ్ చిత్రానికి ఈ రేంజ్ రిలీజ్ రావడం ఇదే తొలిసారి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు వెర్షన్‌కి రచయిత–దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ రాశారు. విలక్షణ నటుడిగా, రచయితగా, డైరెక్టర్‌గా తన మార్క్‌ని చూపించిన అవసరాల ఇప్పుడు అవతార్-2తో ఏ విధంగా మెప్పిస్తారన్నది చూడాల్సి ఉంది. -
లేడీ సింగంగా మారబోతున్న దీపిక
-
మరో మల్టీస్టారర్ స్టోరీ రెడీ చేసిన విక్రమ్ కుమార్?
-
స్క్రీన్ ప్లే @ 07 December 2022
-
స్క్రీన్ ప్లే @ 06 December 2022
-
స్క్రీన్ ప్లే @ 05 December 2022
-
స్క్రీన్ ప్లే@10:30PM 02 December 2022
-
స్క్రీన్ ప్లే @ 01 December 2022
-
స్క్రీన్ ప్లే @ 30 November 2022
-
స్క్రీన్ ప్లే @ 29 November 2022
-
స్క్రీన్ ప్లే @ 28 November 2022
-
సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఫోటో
-
స్క్రీన్ ప్లే @ 24 November 2022
-
స్క్రీన్ ప్లే @ 23 November 2022
-
మెట్రో సిటీస్‌లో మారిపోతున్న టికెట్ రేట్స్
-
స్క్రీన్ ప్లే@10:30PM 21 November 2022
-
RRRకు సీక్వెల్ ఉంటుంది: రాజమౌళి
-
స్క్రీన్ ప్లే@10:30PM 11 November 2022
-
స్క్రీన్ ప్లే @ 03 November 2022
-
స్క్రీన్ ప్లే @ 02 November 2022
-
స్క్రీన్ ప్లే @ 01 November 2022
-
స్క్రీన్ ప్లే @ 31 October 2022
-
స్క్రీన్ ప్లే @ 27 October 2022
-
స్క్రీన్ ప్లే @ 20 October 2022
-
స్క్రీన్ ప్లే @ 19 October 2022
-
స్క్రీన్ ప్లే @ 18 October 2022
-
స్క్రీన్ ప్లే @ 17 October 2022
-
రేటింగ్స్ లో RRRను దాటిన కాంతారా
-
స్క్రీన్ ప్లే @ 12 October 2022
-
స్క్రీన్ ప్లే @ 11 October 2022
-
స్క్రీన్ ప్లే @ 10 October 2022
-
స్క్రీన్ ప్లే @ 06 October 2022
-
స్క్రీన్ ప్లే @ 03 October 2022
-
స్క్రీన్ ప్లే @ 29 September 2022
-
స్క్రీన్ ప్లే @ 27 September 2022
-
స్క్రీన్ ప్లే @ 08 September 2022
-
స్క్రీన్ ప్లే @ 07 September 2022
-
స్క్రీన్ ప్లే @ 06 September 2022
-
స్క్రీన్ ప్లే @ 05 September 2022
-
స్క్రీన్ ప్లే @ 01 September 2022
-
స్క్రీన్ ప్లే @ 29 August 2022
-
స్క్రీన్ ప్లే @ 25 August 2022
-
స్క్రీన్ ప్లే @ 24 August 2022
-
స్క్రీన్ ప్లే @ 23 August 2022
-
స్క్రీన్ ప్లే @ 22 August 2022
-
స్క్రీన్ ప్లే @ 18 August 2022
-
స్క్రీన్ ప్లే @ 17 August 2022
-
స్క్రీన్ ప్లే @ 16 August 2022
-
స్క్రీన్ ప్లే @ 10 August 2022
-
స్క్రీన్ ప్లే @ 09 August 2022
-
స్క్రీన్ ప్లే@10:30PM 05 August 2022
-
స్క్రీన్ ప్లే @ 04 August 2022
-
స్క్రీన్ ప్లే @ 03 August 2022
-
స్క్రీన్ ప్లే @ 02 August 2022
-
స్క్రీన్ ప్లే @ 28 July 2022
-
స్క్రీన్ ప్లే @ 27 July 2022
-
స్క్రీన్ ప్లే @ 26 July 2022
-
స్క్రీన్ ప్లే @ 25 July 2022
-
స్క్రీన్ ప్లే @ 21 July 2022
-
స్క్రీన్ ప్లే @ 20 July 2022
-
స్క్రీన్ ప్లే @ 19 July 2022
-
స్క్రీన్ ప్లే @ 18 July 2022
-
స్క్రీన్ ప్లే @ 14 July 2022
-
స్క్రీన్ ప్లే @ 12 July 2022
-
స్క్రీన్ ప్లే @ 11 July 2022
-
స్క్రీన్ ప్లే @ 06 July 2022
-
స్క్రీన్ ప్లే @ 27 May 2022
-
స్క్రీన్ ప్లే @ 25 May 2022
-
స్క్రీన్ ప్లే @ 20 May 2022
-
స్క్రీన్ ప్లే @ 14 May 2022
-
స్క్రీన్ ప్లే @ 20 April 2022
-
స్క్రీన్ ప్లే @ 19 April 2022
-
స్క్రీన్ ప్లే @ 12 April 2022
-
స్క్రీన్ ప్లే @ 11 April 2022
-
స్క్రీన్ ప్లే @ 09 April 2022
-
స్క్రీన్ ప్లే @ 06 April 2022
-
స్క్రీన్ ప్లే @ 05 April 2022
-
స్క్రీన్ ప్లే @ 04 April 2022
-
స్క్రీన్ ప్లే @ 31 March 2022
-
స్క్రీన్ ప్లే @ 30 March 2022
-
స్క్రీన్ ప్లే @ 29 March 2022
-
స్క్రీన్ ప్లే @ 28 March 2022
-
స్క్రీన్ ప్లే @ 26 March 2022
-
స్క్రీన్ ప్లే @ 23 March 2022
-
స్క్రీన్ ప్లే @ 21 March 2022
-
స్క్రీన్ ప్లే @ 19 March 2022
-
స్క్రీన్ ప్లే 17 March 2022