Stills
-
డాకు మహారాజ్లో ప్రగ్యా జైస్వాల్ షూటింగ్ స్టిల్స్ (ఫోటోలు)
-
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' టీజర్ HD స్టిల్స్ (ఫొటోలు)
-
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' మూవీ HD స్టిల్స్ (ఫోటోలు)
-
ఎన్టీఆర్ 'దేవర' HD మూవీ స్టిల్స్ (ఫోటోలు)
-
Bindu Madhavi: బిందు మాధవి హాట్ ఫోటోషూట్..
-
Malaika Arora: బాలీవుడ్ బ్యూటీ అవుట్ ఫిట్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
-
Rashmi Gautam: క్లోజప్ స్టిల్స్.. రష్మి ఇలా ఉందేంటి? (ఫొటోలు)
-
Eesha Rebba Photos: హాట్ ఫోజులతో కిర్రెక్కిస్తోన్న ఈషా రెబ్బ (ఫొటోలు)
-
HanuMan Movie Stills: బాక్సాఫీస్ ట్రెండింగ్‌లో ప్రశాంత్ వర్మ హనుమాన్.. ఈ స్టిల్స్ చూశారా? (ఫొటోలు)
-
కుర్చీని మడతపెట్టి సాంగ్ స్టిల్స్ (ఫొటోలు)
-
Salaar Part 1 : డార్లింగ్ హీరో ప్రభాస్ 'సలార్' మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
Shah Rukh Khan Daughter Suhana Khan: షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఎంత అందంగా ఉందో చూశారా? (ఫొటోలు)
-
Shraddha Srinath: హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కలియుగం మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
Miss Shetty Mr Polishetty: ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ స్టిల్స్
-
Vaishnavi Chaitanya : ‘బేబీ’ థ్యాంక్స్ మీట్లో రెడ్ డ్రస్‌లో మెరిసిపోతున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
Dimple Hayathi : చీరలో డింపుల్ హయాతి వయ్యారాలు (ఫోటోలు)
-
చీరలో చందమామలా మెరిసిపోతున్న కాజల్ (ఫొటోలు)
-
విమానం మూవీ సక్సెస్ మీట్ స్టిల్స్
-
Mahesh Babu: గుంటూరు కారం మూవీ స్టిల్స్
-
TAKKAR : హీరో సిద్ధార్థ్ 'టక్కర్' సినిమా స్టిల్స్ (ఫొటోలు)
-
Ananya Nagalla : అనన్య.. అందంతో చంపడం నీకు న్యాయమా? (ఫొటోలు)
-
Hanuman Movie Stills: హనుమాన్ మూవీ స్టిల్స్ ఫోటో గ్యాలరీ
Teja Sajja: హనుమాన్ మూవీ స్టిల్స్ ఫోటో గ్యాలరీ -
Raghava Lawrence: రుద్రం మూవీ స్టిల్స్ ఫోటో గ్యాలరీ
Raghava Lawrence: రుద్రం మూవీ స్టిల్స్ ఫోటో గ్యాలరీ -
చీరకట్టులో కవ్విస్తోన్న అనుపమ (ఫొటోలు)
-
‘రంగరంగ వైభవంగా’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
‘సర్కారు వారి పాట’ మూవీ (ఫొటోలు)
-
ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీ స్టిల్స్ (ఫోటోలు)
-
‘అనుకున్నది ఒక్కటి ఆయినది ఒక్కటి’ సినిమా స్టిల్స్
-
‘డిస్కో రాజా’ సినిమా స్టిల్స్
-
‘అల వైకుంఠపురములో’ సినిమా స్టిల్స్
-
‘యన్.టీ.ఆర్’ సినిమా ఆడియో వేడుక
-
అనగనగ ఓ ప్రేమ కదా మూవీ స్టిల్స్
-
ధరమ్‌తేజ్ కొత్త చిత్రం ప్రారంభం
-
సల్మాన్ తీక్షణంగా ఏదో ఆలోచిస్తున్నాడు...
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘రేస్3’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో సల్మాన్‌కు జోడిగా శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తోంది. చిత్ర యూనిట్ దుబాయ్‌లో షూటింగ్ చేస్తోంది. హీరో, హీరోయిన్లపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అయితే సల్మాన్‌కు సంబంధించిన ఫోటో జాక్వెలిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో సల్మాన్ ఏదో ఆలోచిస్తున్నట్లుగా అద్దాల్లోంచి బయటకు చూస్తున్నాడు. దాంతో పాటే తన బాడీని కూడా ఎక్స్పోజ్ చేస్తున్నాడు. ఈ ఫోటోను జాక్వెలిన్ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. రెమో డిసౌజా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 15న విడుదలయ్యే అవకాశం ఉంది. -
అఖిల్ కొత్త సినిమా ఆరంభం
-
హీరోయిన్ తాన్యా స్టిల్స్
-
‘మిస్టర్’ వర్కింగ్ స్టిల్స్
-
'మాయా మాల్ ' మూవీ స్టిల్స్
-
నిమజ్జనంలో అపశ్రుతి
తుంగభద్ర నదిలో తెప్ప మునిగి 10మంది గల్లంతు ఒకరి మృతి మిగతా వారి కోసం కొనసాగుతున్న గాలింపు శివమొగ్గ: వినాయకవిగ్రహాల నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉండ్రాల్లయ్యను సాగనంపేందుకు వెళ్లిన వారిలో 10 మంది తుంగభద్ర జలాల్లో గల్లంతయ్యారు. దీంతో జిల్లాలోని హాడోనహళ్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు....జిల్లా కేంద్రం నుంచి 23 కిలోమీటర్ల దూరంలోనున్న హాడోనహళ్లి గ్రామంలో బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గౌరీ గణేశుల విగ్రహాలకు ఊరేగింపు నిర్వహించారు. మధ్యాహ్నం 2గంటలకు గ్రామంలోని తుంగభధ్ర నదిలో విగ్రహాలను నిమజ్జనం చేయడానికి 23 మంది యువకులు చిన్నపాటి తెప్పలో నదిలోకి వెళ్లారు. గౌరీవిగ్రహాన్ని నిమజ్జనం చేసిన అనంతరం వినాయక విగ్రహాల కోసం గట్టుకు చేరుకున్నారు. ప్రతిమలను తీసుకొని అదేతెప్పలో నదీ గట్టు నుంచి వంద అడుగుల దూరంలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా అనుకోని విధంగా తెప్పలోకి నీరు ప్రవేశించి మునగడం ప్రారంభించింది. కంగారుపడ్డ 23 మంది యువకుల్లో 12 మంది నదిలోకి దూకి ఈదుకుంటూ గట్టుకు చేరుకున్నారు. మిగిలిన 11 మంది యువకులు పడవతో పాటు నదిలో మునిగిపోయారని ఒడ్డుకు చేరుకున్న 12 మంది యువకుల్లో ఒకరైన సంతోష్, ఘటనా స్థలంలోని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితుల యువకుల కుటుంబీకులు, గ్రామస్థులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గల్లంతైన యువకుల కోసం నదీ పరివాహక ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. సాయంత్రానికి ఒక మృత దేహం లభించగా అతన్ని ఇంజనీరింగ్ చదువుతున్న మంజునాథ్‌గా గుర్తించారు. గల్లంతైన మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.నిమజ్జనం కోసం నదిలోకి వెళ్లి గల్లంతైన యువకుల కుటుం సభ్యుల ఆక్రందనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మిషన్ భగీర థ పనుల్లో అపశ్రుతి
♦ పైపులు మీద పడి ఒకరు మృతి ♦ మరొకరికి తప్పిన ప్రమాదం రేగోడ్: మిషన్ భగీరథ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. లారీలో నుంచి పైపులు కిందకు దింపుతున్నారు. ఈ క్రమంలో పైపులతోపాటు ఇద్దరు కూలీలు కిందపడ్డారు. ఒక కూలీ మీద పైపులు పడడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా పైపులు పెట్టి ఆందోళన చేశారు. ఈ సంఘటన మండలంలోని టి.లింగంపల్లి గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రభుత్వం చేపడుతున్న వాటర్ గ్రిడ్ (మిషన్ భగీరథ) పనులు మండలంలోని టి.లింగంపల్లి గ్రామం మీదుగా జరుగుతున్నాయి. తీసిన కాలువల్లో పైపులు వేయడానికి మంగళవారం లారీలో పైపులు తెచ్చారు. లారీలో నుంచి కిందకు పైపులు దించుతుండగా అవి జారి కిందపడిపోయాయి. పైపులతోపాటే ఖాదిరాబాద్ గ్రామానికి చెందిన వట్పల్లి సుభాష్ (20), శ్రీనివాస్‌లు సైతం పక్క చేలో కింద పడ్డారు. సుభాష్ మీద పైపులు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబీకులు, ఖాదిరాబాద్ గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద కుటుంబీకులు బోరున విలపించారు. ఆగ్రహించిన ఖాదిరాబాద్ గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా పైపులు పెట్టి ఆందోళన చేపట్టారు. సుభాష్ కుటుంబానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ మమత, మాజీ ఎంపీపీ పత్రివిఠల్, టీఆర్ఎస్ రైతు విభాగం మండల అధ్యక్షుడు ధర్మారెడ్డి, నితిన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు ఘటనా స్థలికి చేరుకొని సుభాష్ కుటుంబీకులను పరామర్శించారు. స్థానిక ఎస్ఐ రాచకొండ రవీందర్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన వివరాలను తెలుసుకున్నారు. మృతుడి తండ్రి కిష్టమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
జతగా స్టిల్స్
-
మరో అపశ్రుతి
ఏరో ఇండియా-15 ప్రదర్శనలో మూడో రోజైన శుక్రవారం మళ్లీ అపశ్రుతి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ప్రదర్శన సమయంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగతాగడాన్ని నిషేధించారు. దీంతో గేట్ 8, 9 నుంచి ప్రదర్శనకు వచ్చే వారిలో లోపలకు వస్తూ వెలిగించిన సిగరెట్‌ను అక్కడే పడేశారు. అక్కడి నేలపై ఉన్న ఎండు గండికి మంటలు వ్యాపించి, దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో తక్షణమే అక్కడకు చేరుకున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సివ్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) సభ్యులు మంటలను ఆర్పివేశారు. ఇక ఈ రెండు గేట్లు రన్‌వేకి చాలా దగ్గరగా ఉండడం వల్ల మంటలు కనుక మరింత వేగంగా వ్యాపించి ఉంటే పెనుప్రమాదమే సంభవించి ఉండేదని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. - సాక్షి, బెంగళూరు -
నిమజ్జనంలో అపశ్రుతి
లారీ ఢీకొని ఒకరి మృతి డీసీఎంను ఢీకొన్న ఆటో: ఐదుగురికి గాయాలు ఆటో బోల్తా: ఇద్దరికి తీవ్రగాయాలు వేర్వేరు ఘటనలో గాయపడ్డ మరో తొమ్మిది మంది అఫ్జల్‌గంజ్: గణేశ్ నిమజ్జనోత్సవంలో అపశ్రుతి. బొజ్జగణపయ్యను తరలిస్తున్న క్రమంలో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా... 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు నాంపల్లిలోని కేర్, ఉస్మానియా ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. జెండా రాడ్ ఊడిపడి... దత్తాత్రేయనగర్ : వినాయకుడిని నిమజ్జనానికి తరలిం చేందుకు భారీ లారీని మండపం వద్దకు తీసుకొస్తుం డగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. టప్పాచబుత్ర పోలీసుల కథనం ప్రకారం...జాఫర్‌గూడ న్యూ సత్యనారాయణనగర్లో కొంతమంది యువకులు గణేశుడిని ప్రతిష్టించారు. ఆదివారం అర్ధరాత్రి వినాయకుడిని తరలించేందుకు భారీ లారీ (టస్కర్)ని సత్యనారాయణనగర్కు తీసుకొచ్చారు. లారీని రివర్స్ తీసుకుంటుండగా డ్రైవర్‌కు సైడ్ కనిపించక లారీ అక్కడే ఉన్న జెండా దిమ్మెను ఢీకొట్టింది. దీంతో జెండా దిమ్మెకు ఉన్న ఐరన్ రాడ్ ఊడిపోయి పక్కనే నిలబడి ఉన్న శ్రీకాంత్(30) అనే మెకానిక్‌పై పడింది. తీవ్రగాయాలకు గురైన శ్రీకాంత్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. డీసీఎంను ఢీకొట్టిన ఆటో... నిమజ్జనం సందర్భంగా ఖైరతాబాద్ గణనాథుడిపై హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపిస్తారన్న ప్రచారం తో ఆ దృశ్యాలను తిలకించేందుకు రాయదుర్గంలోని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆటోలో బయలుదేరారు. ఆటో మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద అదుపు తప్పి ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘ టనలో సావిత్రి (40), రాయుడు అలియాస్ చిన్నా (35), ప్రసాద్(30), నగేష్(20), గణేష్(26) తీవ్రగాయాలకు గురయ్యారు. వీరందరినీ ఉస్మానియాకు తరలించారు. కాగా, వీరిలో సావిత్రి, ప్రసాద్, గణేష్‌లకు త గిలిన గాయాల తీవ్రత అధికంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎంజె మార్కెట్ వ ద్ద ఆటో బోల్తా... అఫ్జల్‌గంజ్‌కు చెందిన కొందరు బాలురు గణేశుడిని ట్రాలీ ఆటోలో నిమజ్జనానికి తరలిస్తుండగా ఎంజె మార్కెట్ చౌరస్తా వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఆటోలో 15 మంది ఉండగా వీరిలో రవీందర్ (11), మహిపాల్ (13)లకు తీవ్రగాయాలయ్యాయి. మిగతా వారికి స్పల్పగాయాలయ్యాయి. వీరిని నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. రవీందర్, మహిపాల్ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. నిమజ్జనం కోసం గణనాథుడిని వాహనంలో ఎక్కిస్తుండగా గోషామహల్‌కు చెందిన సాయి (25) ఎడమ చూపుడు వేలు తెగిపోయింది. వినాయకుడిని వాహనంలో తరలిస్తుండగా జె.కృష్ణ(40), వై.నవీన్(16) అదుపు తప్పి పడిపోయారు. తలకు తీవ్రగాయాలైన వీరిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరూ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. తోపులాటలో బాలికకు, యువతికి గాయాలు గణేశ్ నిమజ్జనాన్ని తిలకించేందుకు వెళ్లిన ముగ్గురు బాలికలు, ఒక యువతి తోపులాటలో కిందపడి గాయపడ్డారు. వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగాయి. గాయపడ్డ బాలికలు అనుష్క(12), రిషిద(14), అని త(9), బబిత(18) ఉస్మానియాలో చికిత్సపొందుతు న్నారు. ఇదిలా ఉండగా.. జియాగూడకు చెందిన సోను (28) సోమవారం రాత్రి గణనాథుడిని తరలిస్తుం డగా.. బేగంబజార్‌లో అడ్డొచ్చిన విద్యుత్ తీగలను తప్పించేం దుకు వాహనం ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డాడు. ఇతడిని ఉస్మానియాకు తరలించారు. ఇదే విధంగా జరిగిన మరో ప్రమాదంలో వేణు (30) గాయపడ్డాడు. ఉస్మానియాలో చికిత్సపొందాడు. -
ఆగడు మూవీ న్యూ స్టిల్స్
-
'నీలకంఠ' మాయ మూవీ న్యూ స్టిల్స్, వర్కింగి స్టిల్స్