super fast rail
-
63 సంవత్సరాల మహిళకు 43 ఏళ్ల జైలు శిక్ష..!
ఆమెకు థాయ్‌లాండ్ గవర్నమెంట్ 43 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ఇంతకీ ఆమె చేసిన ఘోరనేరం ఏమిటి? థాయ్ రాచకుటుంబాన్ని తిట్టిందంతే! ఈ మాత్రం దానికే అంత శిక్షా! అంటే ‘అక్కడంతే..అక్కడంతే’ అనే ఆన్సర్ తప్ప ఏదీ వినిపించదు. 63 సంవత్సరాల అంచన్ రాజకుటుంబాన్ని తిట్టి అట్టి వీడియోను సోషల్ మిడియాలో వదిలింది. అదే ఆమె చేసిన పాపం అయింది. ప్రపంచంలోనే పెద్దదయిన హైస్పీడ్ రైల్‌నెట్ వర్క్‌కు చైనా పెట్టింది పేరు. తాజాగా జియోటోంగో యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సరికొత్త హై స్పీడ్ రైలును ప్రవేశపెట్టారు. విశేషం ఏమిటంటే ఈ రైలుబండికి చక్రాలు ఉండవు. హై–టెంపరేచర్ సూపర్‌కండక్టింగ్ (హెచ్‌టీఎస్) సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ మాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్ గంటకు 620 కి.మీలు ప్రయాణం చేస్తుంది. అంటే హైదరాబాద్ నుంచి ముంబైకి గంటలో వెళ్లవచ్చు. గంటలో రావచ్చు! -
దిఘా సూపర్ ఫాస్ట్ రైలుకు తప్పిన ప్రమాదం
-
సూపర్ ఫాస్ట్ రైలింజన్ ఫెయిల్
కోసిగి రూరల్, న్యూస్‌లైన్: దాదర్ నుంచి చెన్నై వెళ్తున్న సూపర్ ఫాస్ట్ రైలు ఇంజన్ ఫెయిల్ కావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. తుంగభద్ర రైల్వేస్టేషన్లో ఉదయం 9.25 గంటలకు బయలుదేరిన రైలులో ఇంజన్ నుంచి డీజిల్ లీకేజ్ ప్రారంభమైంది. గమనించిన గార్డు, డ్రైవర్ అప్రమత్తమై సమీపంలోని ఐరన్గల్ స్టేషన్లో 9.50 గంటల సమయంలో రైలును నిలిపివేశారు. ఇంజన్లో మూడు సిస్టంల నుంచి డీజి ల్ లీకేజ్ తీవ్రంగా ఉండటంతో మరమ్మతు చేసేందుకు కూడా వీలు కాలే దు. పెద్ద మొత్తంలో డీజిల్ నేలపాలైం ది. తుంగభద్ర స్టేషన్ నుం చి అదనపు ఇంజన్‌ను తీసుకొచ్చి అమర్చడంతో 11.10 గంటల సమయంలో గుంతకల్ వైపు బయలుదేరింది. ఎలాంటి వసతులు లేని అడవి ప్రాంతంలో ఉన్న రైల్వేస్టేషన్లో దాదాపు 1.20 గంటల పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు.