పల్లె బస్సుకు ‘గులాబీ’ వెలుగు!
పల్లెవెలుగు బస్సు కలర్ మారింది. తెలుపు, లైట్ గులాబీ, పచ్చ కలర్‌తో బస్సులు కొత్తగా కనిపిస్తున్నాయి. గురువారం కొత్తగా రంగులద్దిన
ఓ బస్సు రంగారెడ్డి జిల్లా పరిగిలో కనిపించింది. దీనిపై టీఆర్ఎస్ మార్క్ కన్పిస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
- పరిగి