పల్లె బస్సుకు ‘గులాబీ’ వెలుగు! | colourfull pallevelugu bus in parigi bepot bus | Sakshi
Sakshi News home page

పల్లె బస్సుకు ‘గులాబీ’ వెలుగు!

Published Fri, Nov 20 2015 3:25 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

పల్లె బస్సుకు ‘గులాబీ’ వెలుగు! - Sakshi

పల్లె బస్సుకు ‘గులాబీ’ వెలుగు!

పల్లెవెలుగు బస్సు కలర్ మారింది. తెలుపు, లైట్ గులాబీ, పచ్చ కలర్‌తో బస్సులు కొత్తగా కనిపిస్తున్నాయి. గురువారం కొత్తగా రంగులద్దిన
 ఓ బస్సు రంగారెడ్డి జిల్లా పరిగిలో కనిపించింది. దీనిపై టీఆర్‌ఎస్ మార్క్ కన్పిస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.  
 - పరిగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement