ప్రజలు సుఖశాంతులతో ఉంటారు.. | - | Sakshi
Sakshi News home page

ప్రజలు సుఖశాంతులతో ఉంటారు..

Mar 30 2025 12:21 PM | Updated on Mar 30 2025 1:27 PM

విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఈ సారి ఆదివారం వచ్చింది. ఈ ఏడాది రవి రాజు అవడం వలన నాయకులు, అధికారులకు పరస్పర విరోధములు ఉండే అవకాశం అధికం. ఈ సారి పంటలు సరసమైన ధరకు లభించి ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారు. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ ఏడాది రవి అర్‌ాగ్యధిపతి అవ్వడం వల్ల వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయి. రాజకీయ పరమైన ఒడిదొడుకుల వల్ల ముఖ్యమైన నాయకుల మార్పు చేర్పులు ఉండే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి. – చికిలి వశిష్ఠ నారాయణశాస్త్రి,

ఋగ్వేద సలక్షణ ఘనపాటి, ఆదిలాబాద్‌

ప్రజలు సుఖశాంతులతో ఉంటారు..
1
1/1

ప్రజలు సుఖశాంతులతో ఉంటారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement