
ఘనంగా సీఆర్‌ఆర్ జయంతి
కై లాస్‌నగర్: మాజీ మంత్రి చిల్కూరి రాంచంద్రారెడ్డి జయంతిని జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లోగల ఆయన నివాసంలో ఆది వారం నిర్వహించారు. డీసీసీ మాజీ అధ్యక్షు డు సాజీద్‌ఖాన్, ఏఎంసీ మాజీ చైర్మన్ అల్లూ రి సంజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కా ర్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొని సీఆర్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఎమ్మెల్యేగా, మంత్రి గా ఆయన ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. సీఆర్‌ఆర్‌ను ఆదర్శంగా తీ సుకుని ఆయన ఆశయసాధనకు కృషి చే యాలని కోరారు. నాయకులు దిగంబర్‌రా వు పాటిల్, అంబకంటి అశోక్, చిల్కూరి లక్ష్మారెడ్డి, సలీమొద్దీన్ తదితరులున్నారు.