
డీటీఎఫ్ జిల్లా కార్యవర్గం
ఆదిలాబాద్‌టౌన్: డీటీఎఫ్ జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం రాత్రి ఎన్నుకున్నారు. ఎన్ని కల అధికారిగా రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య, పరిశీలకులుగా శ్యామ్ వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా మోతే శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా సాయికాంత్, సంతోష్, ప్రధాన కార్యదర్శిగా కె.దిలీప్, జిల్లా కార్యదర్శులుగా నాగేందర్, అరవింద్, కృష్ణ, అరక నాగేష్, రాష్ట్ర కౌన్సిలర్లుగా శ్యామ్యుల్, వృకోధర్, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా బానోత్ ప్రకాశ్, సభ్యులుగా కిశోర్, శుద్దోధన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలువాతో సన్మానించారు.

డీటీఎఫ్ జిల్లా కార్యవర్గం