చింతూరు ఉద్యోగికిఉత్తమ లైన్‌మన్ పురస్కారం
చింతూరు: స్థానిక విద్యుత్‌సంస్థలో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కణితి గణేష్‌కు ఉత్తమ లైన్‌మన్ అవార్డు లభించింది. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన లైన్‌మన్ దివస్ అవార్డుల కార్యక్రమంలో గణేష్‌కు లైన్‌మన్ అవార్డుతో పాటు హై పెర్ఫామింగ్ అవార్డును సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ ఘన్‌శ్యామ్ అందజేశారు. 2022 వరదల సమయంలో అందించిన ఉత్తమ సేవలకు గాను ఆయనకు ఈ అవార్డులు వరించాయి. అవార్డులు పొందిన గణేష్‌ను ఆశాఖకు చెందిన అధికారులతో పాటు ఉద్యోగులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment