వైపరీత్యం
మట్టితో గోడలు నిర్మిస్తున్న బాధిత కుటుంబం
మోడల్ కాలనీ
ప్రకటనలకే పరిమితం
పాకల్లో ఉండలేక
గిరిజనుల ఇబ్బందులు
మట్టిగోడలతో సొంతంగా
ఇళ్ల నిర్మాణాలు
తుఫాన్ బాధితులకుగూడు కరువు
ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించాలి
భారీ వర్షాల కారణంగా మా ఇల్లు కొట్టుకుపోవడంతో పాటు మా అక్క కుమారి మృతిచెందింది. నాకు కాళ్లు విరిగిపోగా, మా నాన్నకు మెడ విరిగిపోయింది. నాన్న ఇప్పటికీ లేవలేని స్థితిలోనే ఉన్నాడు. ఇల్లు కొట్టుకుపోవడంతో గుడారంలోనే జీవిస్తున్నాం.ఇంత వరకు ఎవరికీ గృహాలు మంజూరు చేయలేదు. ఇచ్చిన హామీని నెరవేర్చి, పక్కా ఇళ్లు నిర్మించాలి. – కొర్రా సుమిత్ర,
బాధిత మహిళ, చట్రాపల్లి గ్రామం
సొంత స్థలంఉచితంగా ఇచ్చా
తుపాను బీభత్సంతో ఆరు గిరిజన కుటుంబాల ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి.నా ఇల్లు కూడా పాక్షికంగా దెబ్బతింది.ప్రభుత్వం మోడల్ కాలనీ నిర్మాణం చేపట్టలేదు.తోటి గిరిజన కుటుంబాల కష్టం చూసి తన మెట్ట భూమిని ఉచితంగా ఇచ్చాను.వారితో పాటు నేను కూడా మట్టిగోడలతో ఇళ్లు నిర్మించుకుంటున్నాను.
– కొర్రా బలరామమూర్తి,
స్థలదాత, చట్రాపల్లి గ్రామం
కనికరించని పాలకులు,
అధికారులు
వైపరీత్యం
Comments
Please login to add a commentAdd a comment