
బైక్‌ను అడ్డగించారు..
ఈ నెల 11న రాత్రి 10 గంటల సమయంలో ఆనందపురం నుంచి ముషిడిపల్లికి బైక్‌పై ఒంటరిగా వస్తుండగా నాగారాయుడు చెరువు సమీపంలోని మలుపు వద్ద అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు బైక్‌కు అడ్డంగా వచ్చి ఆపేందుకు ప్రయత్నించారు. బైక్‌ను మరింత వేగంగా నడిపి తృటిలో వారు నుండి తప్పించుకున్నాను. వెంటనే గ్రామంలోకి ఫోన్ చేయగా మూడు బైక్‌లపై యువకులు వచ్చారు. ఇలా రావడాన్ని గుర్తించిన దుండగులు స్కూటీపై పరారయ్యారు. చాలా దూరం వరకు వెంబడించిన వారి ఆచూకి లభించలేదు. వెంటనే దేవరాపల్లి ఎస్‌ఐకు ఫోన్ చేసి జరిగిన ఘటనను వివరించాను.
–రెడ్డి మహేష్, బాధితుడు, ముషిడిపల్లి.
●
Comments
Please login to add a commentAdd a comment