జిల్లాలో బర్డ్‌ ప్లూ లేదు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో బర్డ్‌ ప్లూ లేదు

Published Wed, Feb 19 2025 1:03 AM | Last Updated on Wed, Feb 19 2025 12:59 AM

జిల్లాలో బర్డ్‌ ప్లూ లేదు

జిల్లాలో బర్డ్‌ ప్లూ లేదు

వదంతులను నమ్మొద్దు. ఇప్పటి వరకూ జిల్లాలో ఎక్కడే గాని బర్డ్‌ఫ్లూ ప్రభావం లేదు. పశుసంవర్ధక శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మండలానికి రెండు చొప్పున ఆర్‌ఆర్‌టీంలు ఏర్పాటు చేశారు. ఈ బృందాల ద్వారా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఒకవేళ భయం వెన్నాడుతుంటే హాఫ్‌ బాయిల్డ్‌ ఎగ్‌, ఆమ్లెట్‌ అస్సలు తినొద్దు. గ్రిల్డ్‌ చికెన్‌, ఉడికీ ఉడకని చికెన్‌ తినొద్దు. చికెన్‌ను 160 ఫారెన్‌ హీట్‌ వేడిలో వండుకుని తింటే మంచిది.

– సుబ్బారెడ్డి, వెటర్నరీ డాక్టర్‌, తాడిపత్రి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement