జాప్యం జరిగింది
నేను సంస్థ సొమ్ము రూపాయి కూడా వాడుకోలేదు. జాతరలు, పండుగలు నేపథ్యంలో అదనంగా బస్సులు తిప్పాం. ఆ సమయంలో టోల్‌గేట్ చెల్లింపులు తదితర వాటి కోసం డబ్బు చెల్లింపులు జరిగాయి. ఈ క్రమంలోనే కాస్త జాప్యం జరిగింది అంతే.
– ఆర్‌వీ ప్రసాద్‌బాబు,
డిపో సీనియర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్
అలాంటిదేమి జరగలేదు
గుత్తి డిపోలో టోల్‌గేటు చెల్లింపులకు సంబంధించి ఎలాంటి పొరపాటు జరగలేదు. టోల్ డబ్బులు కట్టించుకోలేదు. యాజమాన్యం మారిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది. తిరిగి కట్టేశారు.
– గంగాధర్, ఇన్‌చార్జ్ డీఎం
Comments
Please login to add a commentAdd a comment