● వెంకట్ అనే మరో కుర్రాడు మొబైల్ షాపు నిర్వహిస్తున్న్తాడు. నెలకు రూ.60వేలు సంపాదిస్తున్న్తాడు. ఇప్పటివరకూ చాలా సంబంధాలు చూశారు. కానీ అమ్మాయిలు పెట్టే డిమాండ్లకు అతను ఇబ్బంది పడుతున్నాడు. 30 ఏళ్లు దాటి 31లోకి వచ్చినా పెళ్లి కాలేదు.
● పి.చైతన్య అనే అబ్బాయి అనంతపురంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. రూ.50 వేల వరకు జీతం. పార్ట్‌టైం బిజినెస్ చేసి నెలకు మరో రూ.30వేలు సంపాదిస్తున్నాడు. అయినా సరే 30 ఏళ్లు దాటినా పిల్లనిస్తామనే వారు లేరు. దీంతో చైతన్య టెన్షన్ అంతా ఇంతా కాదు.
Comments
Please login to add a commentAdd a comment