ప్యాకేజీ చుట్టూనే ఆలోచన
ఆడపిల్లల తల్లిదండ్రుల ఆలోచనలు విచిత్రంగా మారిపోతున్నాయి. తమకంటే అధిక స్థాయిలో ఉండాలనుకోవడం తప్పు కాదు. కానీ అబ్బాయి స్థితిగతులను చూడడం మానేసి అతనికొచ్చే శ్యాలరీ ప్యాకేజీ చుట్టూ ఆలోచనలుంటున్నాయి. ఇక పౌరోహిత్యం చేసే వాళ్లయితే దాదాపు వారికి ఆడపిల్లలు దొరకని పరిస్థితి వచ్చేసింది. దానికి తోడు ఆడపిల్లలు బాగా చదువుకుని సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడుతుండడంతో వారికి తగ్గ సంబంధాలు ఉండడం లేదు.
– బాలాజీ శర్మ,
పురోహితుడు, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment