కెరియర్‌కే ప్రాధాన్యం
రెండు దశాబ్దాల కిందటతో పోలిస్తే ఇప్పుడు వధూవరులు వేతనానికి ఇస్తున్న ప్రాధాన్యత ఇతరత్రా వాటికి ఇవ్వడం లేదు. ఆషామాషి ఉద్యోగాలు చేసేవారికి అమ్మాయి దొరకడం కష్టమైపోయింది. ఈడు జోడు, జాతకాలు ఇవన్నీ ఉంటూనే గొప్పగా ఉండాలన్న భావనతో పెరుగుతున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు చూపించిన సంబంధం చేసుకునే వారు. కానీ ఇప్పుడలా కాదు. కోరికలు పెరిగిపోవడం, ఆడపిల్లలదే పైచేయి కావడంతో అబ్బాయిలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు.
– బత్తలపల్లి సత్యరంగారావు, వధూవర పరిచయ వేదిక
Comments
Please login to add a commentAdd a comment