పట్టింపులు ఎక్కువయ్యాయి
ఇటీవల అబ్బాయిలకు సంబంధం కుదిరిందంటే ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చేసింది. దానికితోడు మళ్లీ జాతకాలు, గ్రహరాశుల ప్రభావం, కుజదోషం వంటివి ఎక్కువవుతున్నాయి. ఎంత సర్దిచెప్పినా ఎక్కడో అసంతృప్తి ఉంటోంది. చాలా చోట్ల పెళ్లిళ్లు వేరే కారణాల వల్ల కంటే జాతకాల, శ్యాలరీ ప్యాకేజీ పట్టింపుల వల్ల కూడా ఆలస్యమైపోతున్నాయి. మా బంధువుల్లో అబ్బాయిలు పెళ్లిళ్లు కుదరక అలాగే మిగిలిపోతున్నారు.
– కొడేకండ్ల నాగభూషణ రావు,
మూడవరోడ్డు, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment