ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. | 62 Senior IAS Officers Transfer In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..

Published Sat, Jul 20 2024 9:17 PM | Last Updated on Sat, Jul 20 2024 9:25 PM

62 Senior IAS Officers Transfer In AP

సాక్షి, అమరావతి: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు, నియామకాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో 62 మంది ఐఏఎస్‌లు ఏకకాలంలో బదిలీ అయ్యారు. ఈ క్రమంలో సెర్ప్‌ సీఈవోగా వీరపాండియ్యన్, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సీహెచ్‌ శ్రీధర్‌ బదిలీ అయ్యారు.

తాజా బదిలీల ప్రకారం.. 

  • హ్యాండ్లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ కమిషనర్‌గా రేఖారాణి. 
  • సెర్ప్‌ సీఈవోగా వీరపాండియ్యన్‌
  • మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా సీహెచ్‌ శ్రీధర్‌. 
  • ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌గా సీహెచ్‌ హరికిరణ్‌
  • సర్వే సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ డైరెక్టర్‌గా శ్రీకేష్‌ బాలాజీరావు. 
  • పట్టణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌గా హరినారాయణన్‌ 
  • బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా మల్లికార్జున 
  • ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా కృతికాశుక్లా. 
  • APSWREIS సెక్రటరీగా ప్రసన్న వెంకటేష్‌
  • ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీగా లక్ష్మీషా. 
  • స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీగా ఎంవీ శేషగిరిబాబు. 
  • పౌర సరఫరాల కార్పొరేషన్‌ వీసీఎండీగా గిరీష. 
  • స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా రాజబాబు. 
  • వ్యవసాయ, మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా విజయసునీత. 
  • సోషల్‌ వెల్ఫర్‌ డైరెక్టర్‌గా లావణ్యవేణి
  • ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా కీర్తి చేకూరి. 
  • గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా బి. నవ్య. 

 

బదిలీల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement