
సాక్షి,అనంతపురం: టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మినారాయణ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉన్నతాధికారుల సమావేశంలో పుత్రోత్సాహం చూపించారు.
కలెక్టరేట్‌లో అభివృద్ధి, సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీ అంబికా లక్ష్మినారాయణ కుమారుడు వీక్షిత్ హాజరయ్యారు. వీక్షిత్‌కు ఏ పదవీ లేకపోయినా అధికారులు పెద్దపీట వేశారు. సమావేశంలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో వీక్షిత్ హాజరవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Comments
Please login to add a commentAdd a comment