( ఫైల్ ఫోటో )
సాక్షి, తాడేపల్లి: తనకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ మేరకు గురువారం ఓ ట్వీట్ చేశారు.
తనపై చూపిన అభిమానానికి, అప్యాయతకు నిజంగా పొంగిపోయానంటూ ట్వీట్ చేసిన సీఎం జగన్.. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
I thank you all for your kind wishes.
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 22, 2022
I am truly overwhelmed by the affection shown by my @YSRCParty family.
ఇదిలా ఉంటే.. బుధవారం(డిసెంబర్ 21)న సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా మిగతా చోట్ల కూడా వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment