డిసెంబరు 1 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ | AP Government May Start Quality Rice Distribution From December | Sakshi
Sakshi News home page

మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు ప్రభుత్వ ఆమోదం

Published Mon, Aug 24 2020 6:58 PM | Last Updated on Mon, Aug 24 2020 7:01 PM

AP Government May Start Quality Rice Distribution From December - Sakshi

సాక్షి, అమరావతి: నాణ్యమైన బియ్యం పంపిణీపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రైస్ కార్డు ఉన్న పేదలకు నాణ్యమైన సోర్టెక్స్‌ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను 9,260 ప్రత్యేక వాహనాల ద్వారా బియ్యాన్ని ఇంటింటికీ డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. డిసెంబర్‌ 1 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. బియ్యం సరఫరాకు గాను ప్రభుత్వం రీయూజబుల్‌ సంచులను పంపిణీ చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement