ఏపీలో కొత్తగా 5,086 కరోనా కేసులు! | AP Government Released The Bulletin On Coronavirus | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 5,086 కరోనా కేసులు!

Published Thu, Apr 15 2021 5:40 PM | Last Updated on Fri, Apr 16 2021 7:19 PM

AP Government Released The Bulletin On Coronavirus - Sakshi

అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 35,741 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 5,086 కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా వలన  14 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 1,745 మంది క్షేమంగా కొలుకున్నారు.  ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం,  9 లక్షల 3వేల 72 మంది కరోనా నుండి కోరుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అయ్యారు. 

ప్రస్తుతం 31,710 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,55,70,201 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.  ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. 

చదవండి: వ్యాక్సిన్‌.. రికార్డు: అగ్రస్థానాన ఆంధ్రప్రదేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement