
( ఫైల్ ఫోటో )
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు(శుక్రవారం) తిరుమల, తిరుపతిలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా తిరుమల శ్రీవారిని గవర్నర్ నజీర్ దర్శించుకోనున్నారు.
ఉదయం గం. 11లకు శ్రీవెంకేటేశ్వర వేద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం కార్యక్రమంలో గవర్నర్ పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment