
సాక్షి, విజయవాడ: సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ ఉద్యోగులకు గృహవసతి సదుపాయం మరో ఆరు నెలలు పొడిగించాలని ఏపీ సచివాలయ ఉద్యోగులు సంఘం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరింది. ఉద్యోగుల సంఘం విజ్ఞప్తికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఉచిత గృహవసతి సదుపాయం మరో 6 నెలలు పొడిగించేందుకు అంగీకరించారు అని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment