సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విధాన పరిషత్ అసిస్టెంట్ సర్జన్‌ల వేతనాలను పెంచారు. ప్రస్తుతం ఉన్న రూ.53,000 నుంచి 85,000కి పెంచుతూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Published Mon, Apr 18 2022 2:20 PM | Last Updated on Mon, Apr 18 2022 2:23 PM
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విధాన పరిషత్ అసిస్టెంట్ సర్జన్‌ల వేతనాలను పెంచారు. ప్రస్తుతం ఉన్న రూ.53,000 నుంచి 85,000కి పెంచుతూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment