ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్‌: జిల్లాల వారీగా ఫలితాలు | AP MPTC ZPTC District Wise Election Counting And Results | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్‌: జిల్లాల వారీగా ఫలితాలు

Published Sun, Sep 19 2021 9:01 AM | Last Updated on Wed, Sep 22 2021 2:12 PM

AP MPTC ZPTC District Wise Election Counting And Results - Sakshi

AP MPTC, ZPTC Election Results: ఆంధ్రప్రదేశ్‌ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అధిక్యంలో ఉంది. జిల్లాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సమాచారం..

విశాఖపట్నం: 

 విశాఖపట్నం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(39) ఎంపీటీసీ( 651)
వైఎస్సార్‌సీపీ  36 452
టీడీపీ    1 114
బీజేపీ  5
ఇతరులు 1  32

తూర్పు గోదావరి: 

తూర్పు గోదావరి ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(61) ఎంపీటీసీ( 1086)
వైఎస్సార్‌సీపీ     57 712
టీడీపీ       1 61
బీజేపీ 42
ఇతరులు       1 8

 పశ్చిమ గోదావరి:  

పశ్చిమ గోదావరి ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(48) ఎంపీటీసీ( 863)
వైఎస్సార్‌సీపీ     45 642
టీడీపీ     1 80
బీజేపీ 3
ఇతరులు      1 50

 కృష్ణా:   

కృష్ణా ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(46) ఎంపీటీసీ( 723)
వైఎస్సార్‌సీపీ      42 630
టీడీపీ      1 64
బీజేపీ 11
ఇతరులు 6

 గుంటూరు :   

గుంటూరు ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(54) ఎంపీటీసీ( 805)
వైఎస్సార్‌సీపీ   53 704
టీడీపీ      - 62
బీజేపీ 0
ఇతరులు 23

 ప్రకాశం

ప్రకాశం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(55) ఎంపీటీసీ( 742)
వైఎస్సార్‌సీపీ     55 649
టీడీపీ      - 62
బీజేపీ 3
ఇతరులు 13

 నెల్లూరు:  

నెల్లూరు ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(46) ఎంపీటీసీ( 554)
వైఎస్సార్‌సీపీ     46 494
టీడీపీ      - 33
బీజేపీ 2
ఇతరులు 18

 చిత్తూరు:  

చిత్తూరు ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(65) ఎంపీటీసీ( 841)
వైఎస్సార్‌సీపీ     63 817
టీడీపీ       - 37
బీజేపీ 0
ఇతరులు 6

 వైఎస్సార్‌:  

వైఎస్సార్‌ ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(50) ఎంపీటీసీ( 858)
వైఎస్సార్‌సీపీ 47 520
టీడీపీ  1 16
బీజేపీ 8
ఇతరులు 5

 కర్నూలు:   

కర్నూలు ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(53) ఎంపీటీసీ( 796)
వైఎస్సార్‌సీపీ 52 672
టీడీపీ     - 99
బీజేపీ 5
ఇతరులు 14

 అనంతపురం: 

అనంతపురం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(63) ఎంపీటీసీ( 804)
వైఎస్సార్‌సీపీ      61 742
టీడీపీ       1 47
బీజేపీ 1
ఇతరులు 1 14

 శ్రీకాకుళం : 

శ్రీకాకుళం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(38) ఎంపీటీసీ( 667)
వైఎస్సార్‌సీపీ       37 562
టీడీపీ       - 76
బీజేపీ 2
ఇతరులు 10

 విజయనగరం : 

విజయనగరం ( మొత్తం స్థానాలు) జడ్పీటీసీ(34) ఎంపీటీసీ( 549)
వైఎస్సార్‌సీపీ     34 445
టీడీపీ      - 85
బీజేపీ 2
ఇతరులు 10

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement