Buggana Rajendranath Reaction To TDP False Allegations On Free Current To Farmers AP - Sakshi
Sakshi News home page

Buggana Rajendranath: ఉచిత విద్యుత్‌పై టీడీపీ అసత్య ప్రచారం

Published Sun, Jun 26 2022 12:51 PM | Last Updated on Sun, Jun 26 2022 1:56 PM

Buggana Rajendranath Responds Tdp False Allegations On Free Current To Farmers Ap - Sakshi

సాక్షి,డోన్‌: వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్‌పై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా డోన్‌లో శనివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ ప్లీనరీలో మంత్రి మాట్లాడారు.

రాష్ట్రంలో విద్యుదుత్పత్తికి ఏటా రూ.10 వేల కోట్లు వ్యయం చేస్తుంటే.. రూ.2 వేల కోట్లకు లెక్కలు తేలడం లేదన్నారు. ఈ నేపథ్యంలో మోటార్లకు మీటర్లు బిగించబోతున్నట్లు చెప్పారు. రైతులకు యథాతథంగా ఉచిత విద్యుత్‌ అందుతోందని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement