Chandrababu Kuppam Tour: Former TDP ZPTC Rajkumar Arrested In Hyderabad - Sakshi
Sakshi News home page

కుప్పంలో టీడీపీ అరాచకం.. మాజీ జెడ్పీటీసీ రాజ్‌కుమార్‌ అరెస్ట్‌

Published Wed, Sep 7 2022 11:55 AM | Last Updated on Wed, Sep 7 2022 6:17 PM

Chandrababu Kuppam Tour: Former TDP ZPTC Rajkumar Arrested in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ నేత, కుప్పం మాజీ జెడ్పీటీసీ రాజ్‌కుమార్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత నెల 24న చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పాటు, పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుప్పం పోలీసులు హైదరాబాద్‌లో రాజ్‌కుమార్‌ను అరెస్ట్‌ చేశారు.

చదవండి: (అలా చెప్పడానికి సిగ్గుండాలి.. టీడీపీపై మంత్రి అంబటి ఫైర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement