చింతలాముని రథోత్సవంలో కరెంట్‌ షాక్‌తో ఇద్దరు మృతి | Chintalamuni Chariot Festival In Current Shock At Kurnool District | Sakshi
Sakshi News home page

చింతలాముని రథోత్సవంలో కరెంట్‌ షాక్‌తో ఇద్దరు మృతి

Published Wed, Aug 18 2021 11:59 AM | Last Updated on Wed, Aug 18 2021 12:11 PM

Chintalamuni Chariot Festival In Current Shock At Kurnool District - Sakshi

కన్నీరుమున్నీరవుతున్న మృతుల కుటుంబ సభ్యులు

సాక్షి, కర్నూలు: చింతలాముని రథోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆదోని మండలం పెసులబండలోని చింతలాముని రథోత్సవంలో కరెంట్‌ షాక్‌ సంభవించడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 8మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement