రాజ్‌భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం.. హాజరైన సీఎం జగన్‌ దంపతులు | CM YS Jagan Couple Who Participated In At Home Program Hosted By Governor At Raj Bhavan, Details Inside - Sakshi
Sakshi News home page

రాజ్‌భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం.. హాజరైన సీఎం జగన్‌ దంపతులు

Published Fri, Jan 26 2024 4:43 PM | Last Updated on Fri, Jan 26 2024 7:12 PM

Cm Jagan Couple Who Participated In At Home Program Raj Bhavan - Sakshi

రిపబ్లిక్‌ డే సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు.

సాక్షి, విజయవాడ: రిపబ్లిక్‌ డే సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఏర్పాటు చేసిన ఎట్‌ హోం కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

కాగా, శుక్రవారం ఉదయం విజయవాడలో పర్యటించిన సీఎం జగన్‌.. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆతిథ్యం ఇచ్చిన ఎట్‌ హోం కార్యక్రమానికి హాజరయ్యారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement