ఆసక్తికర సన్నివేశం.. చంటిబిడ్డకు పెన్ను గిఫ్ట్‌గా ఇచ్చిన సీఎం జగన్‌ | CM Jagan Gifted Expensive Pen To 8 Months Baby Boy At Konaseema Visit | Sakshi
Sakshi News home page

ఆసక్తికర సన్నివేశం.. చంటిబిడ్డకు పెన్ను గిఫ్ట్‌గా ఇచ్చిన సీఎం జగన్‌

Published Tue, Jul 26 2022 5:27 PM | Last Updated on Tue, Jul 26 2022 6:04 PM

CM Jagan Gifted Expensive Pen To 8 Months Baby Boy At Konaseema Visit - Sakshi

సాక్షి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోనసీమలోని లంక గ్రామాల పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్శిస్తున్న క్రమంలో సీఎం జగన్‌ ఓ 8 నెలల పిల్లవాడిని ఎత్తుకున్నారు.

ముఖ్యమంత్రి జేబులోని పెన్నుతో బుడ్డోడు ఆడుకున్నాడు. ఇంతలో ఆ పెన్ను పొరపాటున జారి కింద పడింది. అనంతరం పెన్నుపై పిల్లవాడి ముచ్చటను చూసిన సీఎం జగన్‌..  ఆ ఖరీదైన పెన్ను అతనికి  గిఫ్ట్‌గా ఇచ్చారు. దీంతో బాబు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పెదపూడి లంక గ్రామంలో ఈ ఘటన జరిగింది.
చదవండి: అంబేద్కర్‌ కోనసీమ వరద ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement