నేడు ‘అమెరికన్‌ కార్నర్‌’ను ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌ | CM YS Jagan To Launch American Corner In Andhra University | Sakshi
Sakshi News home page

నేడు ‘అమెరికన్‌ కార్నర్‌’ను ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

Published Thu, Sep 23 2021 5:06 AM | Last Updated on Thu, Sep 23 2021 9:57 AM

CM YS Jagan To Launch American Corner In Andhra University - Sakshi

వేదిక పరిసరాలను పరిశీలిస్తున్న వీసీ ప్రసాదరెడ్డి, కాన్సులేట్‌ అధికారులు

ఏయూ క్యాంపస్‌ (విశాఖ తూర్పు): ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ)లో ఏర్పాటు చేసిన అమెరికన్‌ కార్నర్‌ గురువారం నుంచి తన సేవలు ప్రారంభించనుంది. సీఎం వైఎస్‌ జగన్‌ వర్చువల్‌ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మెన్, యూఎస్‌ ఎయిడ్‌ ఇండియా డైరెక్టర్‌ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి పాల్గొంటారు. ఈ ఏర్పాట్లను అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారులతో కలిసి బుధవారం వీసీ పర్యవేక్షించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement