గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో సీఎం జగన్‌ భేటీ | CM YS Jagan met AP Governor Abdul Nazeer | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో సీఎం జగన్‌ భేటీ

Published Sat, Oct 21 2023 10:46 AM | Last Updated on Sat, Oct 21 2023 11:35 AM

CM YS Jagan met AP Governor Abdul Nazeer - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను సీఎం జగన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఈ సందర్బంగా నవంబర్ 1న జరగనున్న వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుల ప్రధానోత్సవానికి గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. 
 

ఈ భేటీ అనంతరం.. ఏపీ హైకోర్టు నూతన జడ్జీల ప్రమాణస్వీకారానికి సీఎం జగన్‌ హాజరుకానున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement