ఏబీఎన్‌ రాధాకృష్ణ భార్య మృతి.. సీఎం జగన్‌ సంతాపం | CM YS Jagan Mohan Reddy Mourns Over ABN Radhakrishna Wife Dies | Sakshi
Sakshi News home page

ఏబీఎన్‌ రాధాకృష్ణ భార్య మృతి.. సీఎం జగన్‌ సంతాపం

Published Tue, Apr 27 2021 5:13 PM | Last Updated on Tue, Apr 27 2021 7:17 PM

CM YS Jagan Mohan Reddy Mourns Over ABN Radhakrishna Wife Dies - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి కనకదుర్గ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కనకదుర్గ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఈ కష్ట సమయంలో రాధాకృష్ణకు, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement