రాష్ట్రానికి తుపాను ముప్పు | Cyclone threat to the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి తుపాను ముప్పు

Published Tue, Nov 19 2024 3:35 AM | Last Updated on Tue, Nov 19 2024 3:35 AM

Cyclone threat to the state

23న బంగాళాఖాతంలో అల్పపీడనం

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మళ్లీ తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల చివరి వారంలో రాష్ట్రాన్ని తుపాను తాకనున్నట్లు వాతావ­రణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతంలోని అండమాన్‌ సముద్రంలో ఈ నెల 23వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. 

27వ తేదీ నాటికి అది తుపానుగా బలపడి 28వ తేదీలోపు చెన్నై, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభా­వ­ంతో 24వ తేదీ నుంచి రాయలసీమ, నెల్లూ­రు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకా­శం ఉందని వివరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement