
సాక్షి, తిరుమల: తిరుమలలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేస్తోంది. తిరుమలలోని పాప వినాశనం మార్గంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఒక్కసారిగా గుంపు రోడ్లమీదకు వచ్చాయి.
వివరాల ప్రకారం.. తిరుమలలోని పాప వినాశనం వద్ద ఏనుగుల గుంపు హల్‌చల్ చేస్తోంది. పార్వేట మండపం ప్రాంతంలో నిన్న రాత్రి చెట్లను ఏనుగులు నేల కూల్చాయి. ఏనుగుల మంద హల్ చల్ చేస్తోంది. ఈ గుంపులో మొత్తం ఏనుగులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇక, ఏనుగుల సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment