AP: విద్యార్థులకు గమనిక.. ఒంటి పూట బడులు పొడిగింపు | Half Day Schools Extended Till 24th June In AP | Sakshi
Sakshi News home page

AP: విద్యార్థులకు గమనిక.. ఒంటి పూట బడులు పొడిగింపు

Published Sun, Jun 18 2023 9:24 PM | Last Updated on Sun, Jun 18 2023 9:24 PM

Half Day Schools Extended Till 24th June In AP - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 24 వరకు ఒంటి పూట బడులు పొడిగిస్తున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. 

ఈ నేపథ్యంలో ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు బోధన సమయం,
ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు రాగిజావా పంపిణీ, 
ఉదయం 11.30 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్న భోజనం ఉంటుందని స్పష్టం చేసింది. 

ఇది కూడా చదవండి: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్‌ హామీ ఇచ్చారు: బొప్పరాజు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement