ఏపీలో రేపటి నుంచి స్కూళ్లు.. జూన్ 17 వరకు ఒంటి పూటే.. | Half Day Schools from 12th to 17th June in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో రేపటి నుంచి స్కూళ్లు.. జూన్ 17 వరకు ఒంటి పూటే..

Published Sun, Jun 11 2023 12:19 PM | Last Updated on Sun, Jun 11 2023 12:52 PM

Half Day Schools from 12th to 17th June in AP - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా జూన్ 17 వరకు ఒంటి పూట బడులు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు  తరగతులు నిర్వహించనున్నారు.

ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల మధ్యలో రాగి జావ, 11.30 నుంచి 12 గంటల వరకు జగనన్న గోరుముద్ద అందించనున్నారు. ఈ మేరకు  పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి: విద్యాశాఖలో ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement