AP Night Curfew Extended Till September 4: ఏపీలో మరోసారి నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు - Sakshi
Sakshi News home page

ఏపీలో మరోసారి నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు

Published Fri, Aug 20 2021 1:31 PM | Last Updated on Fri, Aug 20 2021 3:36 PM

Andhra Pradesh Government Extends Night Curfew Till September 4 - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నేపథ్యంలో మరోసారి నైట్‌ కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది. కాగా, అర్ధరాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని తాజా ఉత్తర్వులలో పేర్కొంది.

సెప్టెంబర్‌ 4 వరకు నైట్‌ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. కాగా, ఏపీలో రోజువారి కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నవిషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement