ఊరు ఉంది.. పేరు లేదు   | Hanuman Junction Name Is Not In Government Records | Sakshi
Sakshi News home page

ఊరు ఉంది.. పేరు లేదు  

Published Fri, Feb 12 2021 1:06 PM | Last Updated on Fri, Feb 12 2021 1:08 PM

Hanuman Junction Name Is Not In Government Records - Sakshi

హనుమాన్‌ జంక్షన్‌ సెంటర్‌

పెదపాడు: పట్టణ స్థాయికి ఎదిగిన హనుమాన్‌జంక్షన్‌ అంటే అందరికీ తెలుసు. కానీ ఆ పేరు ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా లేదు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుగా కల్లూరు టు మచిలీపట్నం రహదారి ఉంది. ఈ రహదారి లోని జంక్షన్‌లో పెదపాడు మండంలోని అప్పన వీడు, ఏపూరు.. కృష్ణా జిల్లా బాపులపాడును కలుపుకుని హనుమాన్‌ జంక్షన్‌గా పిలుస్తారు. నాలుగు రోడ్ల కూడలి కావడంతో ఈ జంక్షన్‌ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు. మూడు మేజరు గ్రామ పంచాయతీల కలయిక అని మాత్రం ఎక్కువమందికి తెలియదు.
(చదవండి: సినిమాలో చూస్తాడు.. బయట చేస్తాడు)
అంతర్మథనం: గోడ మీద టీడీపీ తమ్ముళ్లు..!   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement