Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? | Huge Devotees Rush At Tirumala Tirupati Devasthanam | Sakshi
Sakshi News home page

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

Published Sun, Jul 7 2024 8:45 AM | Last Updated on Sun, Jul 7 2024 8:58 AM

Huge Devotees Rush At Tirumala Tirupati Devasthanam

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 24 కంపార్ట్ మెంట్లలో  వేచి ఉన్న భక్తులు . నిన్న 77,995 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 30,250 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.72 కోట్లు.

మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 8 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement