జొన్నగిరిలో రూ.1.75 లక్షల వజ్రం లభ్యం | Hunt For Diamonds In Kurnool District | Sakshi
Sakshi News home page

జొన్నగిరిలో రూ.1.75 లక్షల వజ్రం లభ్యం

Published Thu, May 30 2024 9:33 AM | Last Updated on Thu, May 30 2024 9:33 AM

 Hunt For Diamonds In Kurnool District

తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో పేదలను వజ్రాలు వరిస్తున్నాయి. జొన్నగిరిలో పొలాల్లోకి వెళ్లిన ఓ వ్యక్తికి మంగళవారం వజ్రం లభ్యమైనట్లు సమాచారం. ఈ వజ్రాన్ని రూ.1.75 లక్షలు, జత కమ్మలు ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement