ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ | IAS Officers Transfers In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

Published Fri, Oct 1 2021 10:26 PM | Last Updated on Sat, Oct 2 2021 4:53 AM

IAS Officers Transfers In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావుకు పునరావాస కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నవీన్‌ కుమార్‌ను నియమించారు. ఈ మేరకు సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ ఉత్తర్వులిచ్చారు.
 

చదవండి: సీఎం జగన్‌ను కలిసిన సీఎస్‌ సమీర్‌ శర్మ
ఆయనే విద్యార్థి.. ఆయనే గురువు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement